Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Akkineni Amala: అలా ఉండటానికి చై ఇష్టపడతాడు.. అమల కామెంట్స్ వైరల్!

Akkineni Amala: అలా ఉండటానికి చై ఇష్టపడతాడు.. అమల కామెంట్స్ వైరల్!

  • February 15, 2024 / 05:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akkineni Amala: అలా ఉండటానికి చై ఇష్టపడతాడు.. అమల కామెంట్స్ వైరల్!

నాగచైతన్య, అఖిల్ కెరీర్ పరంగా ప్రస్తుతం బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాలో నటిస్తుండగా అఖిల్ ధీర సినిమాలో నటిస్తున్నారు. నాగచైతన్య తండేల్ మూవీ 70 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అక్కినేని అమల ఒక ఇంటర్వ్యూలో చైతన్య, అఖిల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాగచైతన్యను నేను పెంచలేదని వాళ్ల అమ్మనే పెంచిందని అమల అన్నారు.

బాల్యంలో చైతన్య చెన్నై నుంచి అప్పుడప్పుడూ ఇంటికి వచ్చేవాడని ఆమె తెలిపారు. అఖిల్ కు చైతన్య బలమైన అన్నయ్య అని చైతన్య వ్యక్తిత్వం మంచి వ్యక్తిత్వమని అమల అభిప్రాయపడ్డారు. చైతన్య, అఖిల్ అస్సలు గొడవ పడరని ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని ఆమె చెప్పుకొచ్చారు. చైతన్య ఎప్పుడు ఇంటికి వస్తాడా అని అఖిల్ బాల్యంలో ఎదురుచూసేవాడని అమల కామెంట్లు చేశారు. చైతన్య, అఖిల్ మధ్య బంధాన్ని చూస్తే ముచ్చటేస్తుందని ఆమె తెలిపారు.

చైతన్య సైలెంట్ గా ఉంటాడని తన తండ్రితో గడపటానికి చైతన్య ఎక్కువగా ఇష్టపడతాడని అమల అభిప్రాయపడ్డారు. అఖిల్ హైపర్ యాక్టివ్ అని ఎన్నో యక్టివిటీలలో పాల్గొంటాడని ఆమె అన్నారు. చైతన్య, అఖిల్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే నా గుండె కొట్టుకుంటుందని అమల తెలిపారు. లైఫ్ అనేది గొప్ప టీచర్ లాంటిదని ఆమె చెప్పుకొచ్చారు. సక్సెస్ ఫెయిల్యూర్ కామన్ అని జయాపజయాలతో సంబంధం లేకుండా అఖిల్, చైతూ మరో ప్రాజెక్ట్ చేస్తారని అమల వెల్లడించారు.

అమల (Akkineni Amala) వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. చైతన్య తండేల్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సాధిస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కుల కోసం గట్టి పోటీ నెలకొంది. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Amala
  • #naga chaitanya
  • #nagarjuna

Also Read

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

6 mins ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

34 mins ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

12 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

14 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

14 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

12 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

13 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

15 hours ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

16 hours ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version