Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అక్కినేని బయోపిక్ పై నాగార్జున స్పందన..!

అక్కినేని బయోపిక్ పై నాగార్జున స్పందన..!

  • January 24, 2019 / 10:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అక్కినేని బయోపిక్ పై నాగార్జున స్పందన..!

అఖిల్ నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ మజ్ను’ ప్రపంచ వ్యాప్తంగా జనవరి 25 న (రేపు) విడుదల కాబోతుంది. వరుణ్ తేజ్ తో ‘తొలిప్రేమ’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కింది. ‘శ్రీ వెంకటేశ్వర చలన చిత్ర’ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో ‘సవ్యసాచి’ ఫేమ్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతంలో తెరకెక్కిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగార్జున …. ఏఎన్నార్ బయోపిక్ గురించి స్పందించారు.

  • వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ‘పేట’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఎఫ్ 2 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నాగార్జున మాట్లాడుతూ… “అక్కినేని నటించిన సినిమాలు రీమేక్ చేయడానికే మేము భయపడుతుంటాము. అలాంటిది ఆయన బయోపిక్ ను తీసే సాహసం చేయగలమా..! నాన్నగారికి ఘన నివాళిగా అందించే బయోపిక్ కనుక పరాజయం పాలైతే మేము అస్సలు తట్టుకోలేము…” అంటూ ఏఎన్నార్ బయోపిక్ తీసే ఉద్దేశం తమకి ఎంతమాత్రం లేదని స్పష్టం చేశాడు. మొద అక్కినేని బయోపిక్ తీయాలనే ఉద్దేశం.. నాగార్జునకు లేదంట. అయితే తన కుటుంబ సభ్యులతో చర్చించి .. మనసు మార్చుకున్నారనే ప్రచారానికి ఆయన ఫుల్ స్టాప్ పెట్టేశారు. ‘ఎన్టీఆర్ బయోపిక్’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో…. నాగార్జున తన తండ్రి బయోపిక్ తెరకెక్కించడానికి భయపడుతున్నారని.. ఇటు ఫిలింనగర్లోనూ.. అటు సోషల్ మీడియాలోనూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkieneni Nagarjuna
  • #Akkieneni Nagarjuna latest news
  • #ANR Biopic
  • #Nagarjuna Interview
  • #Nagarjuna Latest News

Also Read

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

related news

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

trending news

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

23 mins ago
Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

53 mins ago
ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

5 hours ago
Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

6 hours ago
ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version