Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Akshay Kumar: ‘ఆకాశం నీ హద్దురా’ రీమేక్ లో అక్షయ్ కుమార్!

Akshay Kumar: ‘ఆకాశం నీ హద్దురా’ రీమేక్ లో అక్షయ్ కుమార్!

  • July 22, 2021 / 12:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akshay Kumar: ‘ఆకాశం నీ హద్దురా’ రీమేక్ లో అక్షయ్ కుమార్!

బాలీవుడ్ లో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంటారు అక్షయ్ కుమార్. సౌత్ లో వచ్చిన చాలా సినిమాలను అక్షయ్ రీమేక్ చేసి హిట్స్ అందుకున్నారు. ఆయన నటించిన ‘బూల్ భులైయా’, ‘రౌడీ రాథోడ్’, ‘లక్ష్మీ’ లాంటి సినిమాలు సౌత్ రీమేక్ కథలే. రీసెంట్ గా ‘రాక్షసుడు’ రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ఈ సినిమా రీమేక్ లో అక్షయ్ హీరోగా కనిపించనున్నారు. తాజాగా ఆయన దృష్టి మరో రీమేక్ పై పడిందని తెలుస్తోంది.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘సూరరై పోట్రు’ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ అనే టైటిల్ తో విడుదలైంది. రెండు భాషల్లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. లాక్ డౌన్ కారణంగా అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను విడుదల చేశారు. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారు. ఒరిజినల్ డైరెక్టర్ సుధా కొంగర హిందీ రీమేక్ కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు అక్షయ్ కుమార్.

డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ కెప్టెన్ జీఆర్ గోపినాథ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మరి హిందీలో ఈ సినిమా ఎలాంటి మార్క్ క్రియేట్ చేస్తుందో చూడాలి. అక్షయ్ నటించిన ‘బెల్ బాటమ్’, ‘సూర్యవంశీ’ వంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aakaasam Nee Haddhu Ra Movie
  • #Akshay Kumar
  • #Sudha Kongara

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

9 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

3 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

4 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

22 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

23 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version