Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Akshay Kumar: అక్షయ్‌ కుమార్‌ స్ట్రాంగ్‌ ప్లాన్‌ రెడీయా

Akshay Kumar: అక్షయ్‌ కుమార్‌ స్ట్రాంగ్‌ ప్లాన్‌ రెడీయా

  • June 10, 2021 / 02:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akshay Kumar: అక్షయ్‌ కుమార్‌ స్ట్రాంగ్‌ ప్లాన్‌ రెడీయా

అక్షయ్‌ కుమార్‌ సినిమాల జోరు గురించి సెటైరికల్‌ చెప్పాలంటే… ఇతర హీరోలు ఓ సినిమా ప్రీప్రొడక్షన్‌ కోసం తీసుకున్న సమయంలో సినిమా పూర్తి చేసేస్తాడు. అంత త్వరగా నిర్ణయం, ప్రీ ప్రొడక్షన్‌, షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ ఉంటాయి. అందుకే ఏటా ఆరేడు సినిమాలు రిలీజ్‌ చేసేస్తుంటాడు. కరోనా పరిస్థితుల కారణంగా గత కొంతకాలంగా అక్షయ్‌ నుండి ఒక్క సినిమానే వచ్చింది. అదే ‘లక్ష్మి’.. అది కూడా ఓటీటీలో. ఇప్పుడు బాలీవుడ్‌ సినిమాల రిలీజ్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పడంతో అక్షయ్‌ సినిమాలు థియేటర్ ముందు వరుసకట్టనున్నాయి.

అక్షయ్‌ కుమార్‌ చేతిలో ప్రస్తుతం ఏడు సినిమాలు ఉన్నాయి. అందులో మూడు సినిమాల చిత్రీకరణ ఇప్పటికే పూర్తవగా, మరో మూడు సినిమాల చిత్రీకరణ సగానికిపైగా పూర్తయిందట. ఇంకో సినిమా కొంత భాగం చిత్రీకరణ పూర్తయింది. ఒకవేళ థియేటర్లు తెరుచుకుంటూ ఈ సినిమాలు వరుస కట్టనున్నాయి. మరీ వారం, వారం అక్షయ్‌ సినిమాలే వస్తే బాగుండదు కాబట్టి… కనీసం నెలకో సినిమాలు రిలీజ్‌ చేయొచ్చు. ఆ లెక్కన రాబోయే ఏడెనిమిది నెలలు అక్షయ్‌ సినిమాలు వస్తూనే ఉంటాయి.

ప్రస్తుతం అక్షయ్‌ చేతిలో ఉన్న సినిమాలు చూస్తే ‘సూర్యవంశీ’ చాలా కాలం క్రితమే పూర్తయింది. అయితే పెద్ద సినిమా కావడంతో థియేటర్లలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. అక్షయ్‌ నుండి వచ్చే తొలి సినిమా ఇదే అవుతుంది. దీని తర్వాత ‘రక్షా బంధన్‌’, ‘బెల్‌బాటమ్‌’ ఉన్నాయి. ఈ రెండూ పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఉన్నాయి. పనులు మొదలైతే ఒక నెలకే ఇవి సిద్ధం చేయొచ్చని సమాచారం.

వీటితోపాటు ‘అత్రంగి’, ‘బచ్చన్‌ పాండే’ కూడా సిద్ధం చేశారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభించాల్సి ఉంది. ‘రామ్‌ సేతు’లో కొంత భాగం చిత్రీకరణ అవ్వాల్సి ఉందట. ఇవికాకుండా ‘పృథ్విరాజ్‌’ అనే మరో భారీ చిత్రం అక్షయ్‌ చేస్తున్నాడు. దీని చిత్రీకరణ ఎక్కువ భాగమే పెండింగ్‌ ఉందట. దీనిని పూర్తి చేయడంతోపాటు, ‘రామ్‌సేతు’ కూడా పూర్తి చేయాలని అక్షయ్‌ చూస్తున్నాడట. దీంతో వరుస రిలీజ్‌లు అయితే ఖాయం. అయితే అది ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందనేది ఇక్క విషయం.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akshay Kumar
  • #Bell Bottom
  • #Lakshmi
  • #Raksha Bandan
  • #Rama Sethu

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Chuck Norris: అక్షయ్‌ కుమార్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన ప్రముఖ నటుడు కన్నుమూత

Chuck Norris: అక్షయ్‌ కుమార్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన ప్రముఖ నటుడు కన్నుమూత

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

9 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

1 day ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

4 hours ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

7 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

7 hours ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

7 hours ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version