Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Akshy Kumar: అక్షయ్‌ కుమార్‌ సినిమాల పని ఇలా అయ్యిందేంటి?

Akshy Kumar: అక్షయ్‌ కుమార్‌ సినిమాల పని ఇలా అయ్యిందేంటి?

  • September 3, 2022 / 06:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akshy Kumar: అక్షయ్‌ కుమార్‌ సినిమాల పని ఇలా అయ్యిందేంటి?

అక్షయ్‌ కుమార్‌ – హిట్లు.. ఇద్దరూ కవల పిల్లలేమో అనేవారు. అంతలా విజయాల శాతం బాగుంటుంది అక్షయ్‌ది. అయితే ఇదంతా కరోనా పరిస్థితుల ముందు వరకే. కరోనా, ఆ తర్వాతి పరిస్థితులు బాలీవుడ్‌ని బాగా దెబ్బకొట్టాయి. సాధారణ కంటెంట్‌ని ఇష్టపడని ఫ్యాన్స్‌ బాలీవుడ్ సినిమాలకు వరుసగా షాక్‌లు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఎవరు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అంటే అక్షయ్‌ కుమారే అని చెప్పాలి. ఎందుకంటే వేసవి కాలంలో వర్షంలా అప్పుడప్పుడు ఫ్లాప్‌లు వచ్చే అక్షయ్‌కి… ఇప్పుడు వానా కాలంలో వర్షాలులా కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి.

అక్షయ్‌ కుమార్‌కి హిట్‌ వచ్చిన ఏడాది అవుతోంది అంటే నమ్ముతారా? ఆయన నుండి వచ్చిన ఆఖరి హిట్‌ సినిమా ‘అత్రంగీ రే’. ఈ సినిమాలో అతను పూర్తి స్థాయి హీరో కాదు. ‘సూర్యవంశీ’ సినిమానే ఆశించిన స్థాయి విజయం అందుకున్న ఆఖరి చిత్రం. ఆ తర్వాత అక్షయ్‌ నుండి వచ్చిన సినిమాలన్నీ అలా వచ్చి ఇలా వెళ్లినవే. ‘బచ్చన్‌ పాండే’, ‘సమ్రాట్ పృథ్వీరాజ్‌’, ‘రక్షా బంధన్‌’, ‘కట్‌ పుత్లీ’ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. ఇందులో రెండు స్ట్రెయిట్‌ మూవీస్‌ అయితే, ఇంకో రెండు రీమేక్‌లు.

ఆ రెండు రీమేక్‌ సినిమాలు.. సౌత్‌లో మంచి విజయం అందుకున్నవే. ‘గద్దలకొండ గణేష్‌’ సినిమా ‘బచ్చన్‌ పాండే’గా వస్తే.. ‘రాక్షసుడు’ సినిమా ‘కట్‌ పుత్లీ’గా వచ్చింది. సౌత్ సినిమాల్ని బాలీవుడ్‌ ఆదరిస్తోంది అంటూ అందరూ అంటున్న ఈ సమయంలో ఈ రెండు సౌత్‌ కథలు బాలీవుడ్‌లో హిట్‌ కొట్టకపోవడం గమనార్హం. దీంతో సౌత్‌ కథల పట్ల బాలీవుడ్‌ జనాలు ఆకర్షితులు అవుతున్నారు అనే మాట నిజం కాదని తేలిపోయింది. ఇక్కడి కథలు కూడా అక్కడ వారికి నచ్చినట్లుగా తీస్తేనే విజయం సాధిస్తాయి.

ఆ విషయం పక్కనపెడితే.. వరుసగా సినిమాలు చేసి విజయాలు అందుకునే అక్షయ్‌ కుమార్ పరిస్థితి ఇలా అయిపోవడం ఏంటి? అని చర్చించుకుంటున్నారు. అక్షయ్‌ కష్టం పగోడికి కూడా రాకూడదు అని నెటిజన్లు అంటున్నారు. నిజమే మరి అక్షయ్‌ని హిట్‌ ట్రాక్‌ ఎక్కించే సినిమా ఏంటో మరి. ఇప్పుడు అక్షయ్‌ చేతిలో ‘రామ్‌ సేతు’,‘సెల్ఫీ’, ‘ఓ మై గాడ్‌ 2’, ‘ఆకాశం నీ హద్దురా’ రీమేక్‌, ‘క్యాప్సుల్‌ గిల్‌’ ఉన్నాయి. వీటిలో విజయం దేనికో?

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర</strong

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Akshay Kumar
  • #Akshay Kumar
  • #Hero Akshay Kumar

Also Read

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

trending news

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

5 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

7 hours ago
Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

23 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

23 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

1 day ago

latest news

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

1 day ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version