Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Akshy Kumar: దర్శకుడు రమేష్ వర్మ పెద్ద స్కెచ్చే వేసాడుగా..!

Akshy Kumar: దర్శకుడు రమేష్ వర్మ పెద్ద స్కెచ్చే వేసాడుగా..!

  • August 11, 2021 / 11:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akshy Kumar: దర్శకుడు రమేష్ వర్మ పెద్ద స్కెచ్చే వేసాడుగా..!

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘రాట్ససన్’ మూవీ తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘రాక్షసుడు’ టైటిల్ తో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. 2019 వ సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. దర్శకుడు రమేష్ వర్మ ఒరిజినల్ ను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా చాలా చక్కగా తెలుగులోకి రీమేక్ చేసాడు. నిర్మాతకు చాలా వరకు డబ్బులు మిగిలేలా చేసాడు. ‘ఎ స్టూడియో’ బ్యానర్ పై హవీష్, సత్యనారాయణ కోనేరు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇక ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘రాక్షసుడు2’ ని రూపొందించడానికి కూడా రెడీ అయినట్టు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. రమేష్ వర్మనే ఈ సీక్వెల్ కు కూడా దర్శకుడు. అయితే ‘రాక్షసుడు2’ ఒరిజినల్ లో రూపొందలేదు. అయితే ఇక్కడ తెరకెక్కించడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో.. రూ.100 కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్టుని రూపొందించబోతున్నట్టు కూడా ప్రకటించారు. తెలుగులో రూ.15 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీకి రూ.100 కోట్లు పెట్టి సీక్వెల్ తీయడం ఏంటి అని అంతా షాక్ అయ్యారు.

కానీ ఇక్కడే ఎవ్వరూ ఊహించని విధంగా దర్శకనిర్మాతలు స్టెప్ వేయబోతున్నారు. హిందీలో ఈ ‘రాక్షసుడు’ ‘రాక్షసుడు2’ లను అక్షయ్ కుమార్ తో రూపొందించనున్నారట. తెలుగు, తమిళ భాషల్లో వేరే హీరోలు ఉంటారు. ఇలా మొత్తానికి కలిపి వాళ్ళు బడ్జెట్ వేసుకున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akshay Kumar
  • #Rakshasudu 2
  • #Ramesh Varma

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

related news

Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

12 mins ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago

latest news

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

35 mins ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

1 hour ago
Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

2 hours ago
Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

2 hours ago
నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version