Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ali: పాలిటిక్స్‌ గురించి అలీ ఏం చెప్పారంటే..!

Ali: పాలిటిక్స్‌ గురించి అలీ ఏం చెప్పారంటే..!

  • May 19, 2022 / 04:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ali: పాలిటిక్స్‌ గురించి అలీ ఏం చెప్పారంటే..!

నటుడు అలీ రాజకీయాల్లోనే ఉన్నారు. అయితే అవి ప్రత్యక్ష రాజకీయాలు కాదు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రచారంలో పాల్గొనడం, పార్టీ గురించి మాట్లాడటం లాంటివే చేస్తుంటారు. 2019 ఎన్నికల సందర్భంలో ఆయన ఆంధ్రప్రదేశ్‌లో ఓ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని కూడా చెప్పారు కానీ కుదర్లేదు. అయితే ఆయనను రాజ్యసభకు పంపిస్తారని, మండలికి పంపిస్తారని ఆమధ్య వార్తలొచ్చాయి. కానీ ఇప్పటివరకు అలాంటిదేం లేదు. దీని గురించి అలీని అడిగితే ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్‌సీపీతో సినిమా జనాలకు చిన్నపాటి పరిచయాలే ఉన్నాయి. అందులో అలీ ఒకరు. చాలా రోజులుగా వైఎస్ జగన్‌ అనుచరుడిగా ఉన్నారు. గతంలో రెండు కుటుంబాలకు మధ్య ఉన్న పరిచయం వల్లే జగన్‌కు దగ్గరగా ఉంటానని అలీ చాలా సందర్భాల్లో చెప్పారు. దీంతో నామినేట్‌ పదవో లేక మండలి సభ్యతవ్వమో ఇస్తారు అని చాలామంది అనుకున్నారు. ఇంకొందరు అయితే రాజ్యసభకు అలీని పంపిస్తారని అనుకున్నారు. ఆ మధ్య వైఎస్‌ జగన్‌ను అలీ కలవడంతో ఆ చర్చ ఎక్కువైంది.

వైఎస్‌ జగన్‌తో భేటీ తర్వాత… అలీ బయటికొచ్చి త్వరలో తీపి కబురు వింటారు అని కూడా చెప్పారు. కానీ మండలి ఖాళీలు పూరించేశారు. ఇప్పుడు రాజ్యసభ కూడా పూరించేశారు. నామినేటడ్‌ పదవులు కూడా పూరించేశారు. దీంతో అలీ మరికొన్నాళ్లు మొండిచెయ్యే అనుకున్నారు. తాజాగా అలీ దీనిపై మాట్లాడుతూ ‘‘నన్ను రాజకీయ నాయకుడిగా మార్చింది ఆంధ్రప్రదేశ్‌ సీఎం వై.ఎస్‌.జగన్‌. ఆయన నాకు ఎలాంటి హామీలివ్వలేదు. నా మీద నమ్మకం పెట్టుకోండి అన్నారంతే’’ అని చెప్పారు అలీ.

దాంతోపాటు ఏదో ఒక రోజు ఆయన నుండి ఫోన్‌ కాల్‌ వస్తే వెళ్లి కలుస్తా అని చెప్పారు అలీ. అయితే మరి ఇప్పుడు అలీకి ఇచ్చే పదవులు ఏమున్నాయి అనేది తెలియడం లేదు. త్వరలో ఏదైనా మండలి సభ్యుడు పదవీకాలం పూర్తయితే అందులోకి అలీని తీసుకోవాలి. లేదంటే ఏదైనా నామినేటడ్‌ పదవి ఖాళీ అయ్యేంతవరకు వేచి చూడాలి. తన వాళ్లు అనుకున్నవాళ్లకు ఎలా అయినా పదవిలో కూర్చోబెట్టడం వైఎస్‌ జగన్‌కు అలవాటు అంటుంటారు. చూడాలి మరి అలీకి ఏమిస్తారో?

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor ali
  • #Actress Ali
  • #Ali
  • #Comedian Ali

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

related news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

1 hour ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

2 hours ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

2 hours ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

15 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

15 hours ago

latest news

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

16 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

17 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

2 days ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version