Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Alia Bhatt Grandfather: తాతయ్య నువ్వేనా హీరో… ఎమోషనల్ పోస్ట్ చేసినా అలియా భట్!

Alia Bhatt Grandfather: తాతయ్య నువ్వేనా హీరో… ఎమోషనల్ పోస్ట్ చేసినా అలియా భట్!

  • June 1, 2023 / 06:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Alia Bhatt Grandfather: తాతయ్య నువ్వేనా హీరో… ఎమోషనల్ పోస్ట్ చేసినా అలియా భట్!

ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తాతయ్య వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. దీంతో ఈమె తన తాతయ్య మరణ వార్తను సోషల్ మీడియా వేదికగా తెలియజేయడమే కాకుండా తన తాత ఏదో తనకు ఉన్నటువంటి అనుబంధం గురించి తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అలియా భట్ తాతయ్య నరేంద్ర రాజ్డన్ (93) గతవారం రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు అయితే ఈయన ఆరోగ్యం విషమించడంతో గురువారం తుది శ్వాస విడిచారు.

ఈ విషయాన్ని ఆలియా భట్ షేర్ చేస్తూ తాతయ్య నువ్వే నా హీరో. 93 సంవత్సరాల వయసులో కూడా నువ్వు గోల్ఫ్ ఆడావు నాకెన్నో కథలు చెబుతూ నాకిష్టమైన ఆమ్లెట్ వేసి ఇచ్చే వాడివి. నిత్యం ఏదో ఒక పని చేస్తూ చాలా చలాకీగా ఉండేవారు. వయోలిన్ ఎంతో అద్భుతంగా వాయించేవారు. మీరు మీ ముని మనవరాలుతో కూడా ఆటలాడుకున్నారు. మీ చివరి క్షణం వరకు కుటుంబాన్ని ప్రేమిస్తూ వచ్చారు.

అయితే ఇప్పుడు మీరు లేరన్న బాధ నా మనసు మొత్తం దుఃఖంతో నిండిపోతుంది. అదే సమయంలోను మా తాతయ్య మాకు బోలెడంత సంతోషాన్ని అందించాడని చాలా గర్వంగా ఉంది.మళ్లీ మనం కలుసుకునే వరకు ఈ జ్ఞాపకాలు అన్నింటిని భద్రంగా దాచుకుందాం అంటూ తన తాతయ్య పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన వీడియోని అలియా భట్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

ఇక అలియా భట్ (Alia Bhatt) సినిమాల విషయానికి వస్తే ఈమె చివరిగా బ్రహ్మాస్త్ర సినిమాలో నటించారు. అయితే ప్రస్తుతం అలియా భట్ బిడ్డకు జన్మనివ్వడంతో పాప ఆలన పాలన చూసుకుంటూ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.కొద్దిరోజుల పాటు తన విలువైన సమయాన్ని తన కూతురికి కేటాయించాలని నిర్ణయించుకున్నటువంటి అలియా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇక రణబీర్ మాత్రం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Alia Bhatt
  • #Alia
  • #Alia Bhatt
  • #Narendra Razdan

Also Read

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

related news

Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

trending news

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

22 mins ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

48 mins ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

23 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

2 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

21 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

22 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

23 hours ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version