Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Alia Bhatt: ‘ఆర్.ఆర్.ఆర్’ పోస్టుల డిలీట్ పై స్పందించిన ఆలియా భట్..కానీ!

Alia Bhatt: ‘ఆర్.ఆర్.ఆర్’ పోస్టుల డిలీట్ పై స్పందించిన ఆలియా భట్..కానీ!

  • March 31, 2022 / 06:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Alia Bhatt: ‘ఆర్.ఆర్.ఆర్’ పోస్టుల డిలీట్ పై స్పందించిన ఆలియా భట్..కానీ!

“ఈ మధ్య కాలంలో నేను ఆర్.ఆర్.ఆర్ పోస్టులు డిలీట్ చేయడం పట్ల వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు.అవి నన్ను చాలా బాధ పెట్టాయి. దయచేసి ఇలాంటి వదంతులను నమ్మకండి.నేను ప్రతీసారి నా ఇన్స్టా ప్రొఫైల్ ను అప్డేట్ చేస్తుంటాను. అందులో భాగంగానే ‘ఆర్.ఆర్.ఆర్’ పోస్టులు డిలీట్ చేయడం జరిగింది. ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ పై కక్ష్య పెట్టుకుని చేసినవి ఏమీ కావు. ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రాజెక్టులో భాగం అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను.

Click Here To Watch NOW

ముఖ్యంగా రాజమౌళి గారి దర్శకత్వంలో పనిచేసే అవకాశం రావడం కూడా నాకు గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను. రాజమౌళి సర్ పై రెస్పెక్ట్ తోనే నేను ఈ అసత్య ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఇలా స్పందిస్తున్నాను. చరణ్, ఎన్టీఆర్ లతో పనిచేయడం నాకు చాలా ఆనందం కలిగించింది. ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీని ఏళ్ళ పాటు శ్రమించి తెరకెక్కించారు చిత్ర యూనిట్ సభ్యులు.ఇలాంటి గొప్ప సినిమాని దెబ్బతీసేలా ఎటువంటి అసత్య ప్రచారాలు జరగకూడదు అనేది నా ప్రధాన ఉద్దేశం” అంటూ తాజాగా ఆలియా భట్ స్పందించింది.

ఇటీవల ఆలియా భట్ తన ఇన్స్టాలో ‘ఆర్.ఆర్.ఆర్’ పోస్టులు డిలీట్ చేయడం.. అంతే కాకుండా రాజమౌళి ఇన్స్టా ఖాతాని కూడా ఆమె అన్ ఫాలో కొట్టడంతో… రకరకాల వార్తలు మొదలయ్యాయి. రాజమౌళి తనకి సరైన పాత్ర ఇవ్వకపోవడం వల్లనే ఆమె ఇలా ఇలా పోస్టులు డిలీట్ చేసినట్టు అనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి. అందుకే ఆలియా ఈ విధంగా స్పందించినట్టు తెలుస్తుంది. అయితే రాజమౌళిని అన్ ఫాలో కొట్టడం పై ఆమె స్పందించలేదు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Alia Bhatt
  • #Alia Bhatt
  • #Director SS Rajamouli
  • #Rajamouli
  • #RRR movie

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

9 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

3 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

4 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

22 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

23 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version