Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Alia Bhatt: ఆ ప్రశ్నకు చలాకీగా జవాబిచ్చిన అలియా భట్!

Alia Bhatt: ఆ ప్రశ్నకు చలాకీగా జవాబిచ్చిన అలియా భట్!

  • July 6, 2022 / 08:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Alia Bhatt: ఆ ప్రశ్నకు చలాకీగా జవాబిచ్చిన అలియా భట్!

కొన్ని నెలల క్రితం వరకు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని అలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఓవర్ నైట్ లో ఊహించని స్థాయిలో పాపులర్ అయ్యారు. ఆర్ఆర్ఆర్ సీతగా గుర్తింపును సంపాదించుకున్న అలియా భట్ సౌత్ లో మరిన్ని సినిమాలలో నటిస్తే మాత్రం ఆమె క్రేజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. తాజాగా అలియా భట్ కాఫీ విత్ కరణ్ సీజన్ 7 కు హాజరయ్యారు.

ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా ఫస్ట్ ఎపిసోడ్ కు అలియా భట్, రణ్ వీర్ సింగ్ హాజరయ్యారు. కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నలకు అలియా భట్ తనదైన శైలిలో జవాబులు ఇచ్చారు. కరణ్ జోహార్ అలియా భట్ ను ఫస్ట్ డెస్టినేషన్ గురించి అడగగా ఫస్ట్ నైట్ అనేది ఏమీ ఉండదని ఆ సమయానికి అలసిపోయి ఉంటామని ఆమె చెప్పుకొచ్చారు. బాలీవుడ్ లో ఊహించని స్థాయిలో హిట్టైన షోలలో కాఫీ విత్ కరణ్ షో కూడా ఒకటి.

కాఫీ విత్ కరణ్ షో ద్వారా కరణ్ జోహార్ సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఫ్యాన్స్ కు తెలిసేలా చేస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ షో కచ్చితంగా సక్సెస్ అవుతుందని అంచనాలు నెలకొన్నాయి. యూట్యూబ్ లో ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోకు 2,80,000కు పైగా వ్యూస్ 11,000కు పైగా లైక్స్ వచ్చాయి. ఈ షో వల్ల హాట్ స్టార్ కు సబ్ స్క్రిప్షన్లు మరింత పెరగడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే బుల్లితెరపై సక్సెస్ సాధించిన స్థాయిలో ఓటీటీలో కాఫీ విత్ కరణ్ షో సక్సెస్ సాధిస్తుందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం సులువు కాదనే సంగతి తెలిసిందే. అలియా భట్ ప్రస్తుతం గర్భవతి కాగా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను అలియా భట్ వేగంగా పూర్తి చేస్తున్నారు. అలియా భట్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Alia Bhatt
  • #Alia Bhatt

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

10 mins ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

13 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version