Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఆనంద్ దేవరకొండ రెండో సినిమా?

కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఆనంద్ దేవరకొండ రెండో సినిమా?

  • July 15, 2019 / 03:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఆనంద్ దేవరకొండ రెండో సినిమా?

సెన్సేషనల్ స్టార్‌ విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ కలెక్షన్లు బాగానే వస్తుడడం విశేషం. అయితే ఈ చిత్రం ఆనంద్ దేవరకొండ తన నటనతో పర్వాలేదనిపించినప్పటికీ ఎక్కువ మార్కులు మాత్రం ఈ చిత్రం హీరోయిన్ శివాత్మిక నే కొట్టేసింది. ఇదిలా ఉంటే.. మొదటి చిత్రం అన్నయ సాయం లేకుండా పాస్ మార్కులు వేయించుకున్నాడు కాబట్టి తన తర్వాతి చిత్రానికి సంబందించిన పనుల్లో విజయ్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడట.

dorasaani-movie-review3

మొదటి చిత్రంతో ప్రయోగం చేసిన ఆనంద్… రెండో చిత్రాన్ని మాత్రం పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను ఎంచుకున్నాడట. ఇప్పటికే ఆనంద్‌ రెండో చిత్రానికి సంబంధించిన స్టోరీ డిస్కషన్లు పూర్తయ్యాయట. ‘భవ్యక్రియేషన్స్‌’ సంస్థ ఓ కొత్త దర్శకుడితో ఈ చిత్రాన్ని నిర్మించబోతుందని టాక్. నిజానికి ఈ కథ విజయ్‌ కోసం దర్శకుడు తయారు చేసుకొన్నాడట. ఇప్పుడు విజయ్ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో… తన తమ్మడు ఆనంద్ తో తీస్తున్నాడట. ఈ చిత్రానికి సంబందించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Devarakonda
  • #bhavya creations
  • #Dorasaani Movie
  • #Vijay Deverakonda

Also Read

RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

related news

Vijay Deverakonda: అప్పుడు యాస నప్పలేదు.. ఇప్పుడు జాగ్రత్తపడతారా? లేకపోతే రిస్క్‌ చేస్తున్నట్లే?

Rowdy Janardhana: బండెడు అన్నం.. కుండెడు రక్తం.. ఏడాది ముందే గ్లింప్స్‌.. కారణమేంటి?

Vijay and Rana: ఆ హీరోలకు షాకిచ్చిన ఈడీ.. టాలీవుడ్‌ నటుల ఆస్తులు అటాచ్‌ అవుతాయా?

Vijay Deverakonda: విజయ్ స్కెచ్ మారింది.. ముందు వచ్చేది ఆ సినిమానే!

trending news

RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

13 mins ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

7 hours ago
Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

17 hours ago
Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

17 hours ago
Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

17 hours ago

latest news

Allu Sirish : బాబాయ్ పెళ్లి డేట్ రివీల్ చేసిన కూతుర్లు..!

34 mins ago
పిల్లల కోసం రూ.40 కోట్లు వదులుకున్న స్టార్‌ హీరో!

1 hour ago
Vijay Thalapathy: సినిమాలకు రిటైర్మెంట్.. విజయ్ షాకింగ్ ప్రకటన

2 hours ago
Prabhas: డైరక్టర్లకు ట్యాగ్‌లైన్లు ఇచ్చిన ప్రభాస్‌.. ఒక్కోటి ఒక్కో జెమ్‌ అంతే!

3 hours ago
Kiccha Sudeep: సౌత్‌ vs నార్త్‌… కిచ్చా సుదీప్‌ రేపిన కొత్త పంచాయితీ.. ఏమన్నారు, ఏమైంది?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version