Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Isha Chawla: రీ ఎంట్రీకి రెడీ అయిన ఇషా చావ్లా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

Isha Chawla: రీ ఎంట్రీకి రెడీ అయిన ఇషా చావ్లా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

  • July 14, 2022 / 09:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Isha Chawla: రీ ఎంట్రీకి రెడీ అయిన ఇషా చావ్లా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

ఆది సాయి కుమార్ డెబ్యూ మూవీ ‘ప్రేమ కావాలి’ తో టాలీవుడ్ కు పరిచయమైంది హీరోయిన్ ఈషా చావ్లా. 2011వ సంవత్సరంలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో ఇషా చావ్లా కి టాలీవుడ్ ప్రేక్షకుల నుండి మంచి వెల్కమ్ దక్కినట్టు అయ్యింది. మొదటి చిత్రంలోనే తన గ్లామర్ తోనూ అలాగే నటనతో కూడా తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. స్టార్ హీరో రాంచరణ్ కూడా ఈమెతో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు.

కానీ కొన్ని కారణాల వల్ల ఈమె చరణ్ కు జోడీగా నటించే ఛాన్స్ మిస్ చేసుకుంది. అటు తర్వాత సునీల్ హీరోగా వచ్చిన ‘పూల రంగడు’ లో నటించిన బ్యూటీ ఆ మూవీతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. అయితే అదే ఏడాది బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘శ్రీమన్నారాయణ’ ప్లాప్ అవడంతో ఈమె జోరుకి బ్రేక్ పడింది. అటు తర్వాత సునీల్ హీరోగా వచ్చిన ‘మిస్టర్ పెళ్ళికొడుకు’ కూడా ఈమెకు సక్సెస్ ను అందించలేకపోయింది.

ఈ క్రమంలో ఆమెకు అవకాశాలు తగ్గాయి. 2014 వ సంవత్సరంలో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘జంప్ జిలాని’ లో ఈమె హీరోయిన్ గా నటించింది. కానీ ఆ చిత్రం కూడా ఈమెను సక్సెస్ ట్రాక్ ఎక్కించలేదు. దీంతో టాలీవుడ్లో మొత్తానికే ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇదిలా ఉండగా… 8 ఏళ్ళ తర్వాత ఇషా చావ్లా టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇవ్వబోతుందట. అది ఏ సినిమాతో అనే విషయం పై ఇంకా స్పష్టత రాలేదు కానీ.. ఆమె రీ ఎంట్రీ మాత్రం ఫిక్స్ అని తెలుస్తుంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Isha Chawla
  • #Actress Isha Chawla
  • #Isha
  • #Isha Chawla

Also Read

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

trending news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

2 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 day ago

latest news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

23 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

24 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

2 days ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version