Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » #RC16: రామ్ చరణ్ కోసం ప్లాన్ సిద్ధం చేసుకున్న జెర్సీ డైరెక్టర్!

#RC16: రామ్ చరణ్ కోసం ప్లాన్ సిద్ధం చేసుకున్న జెర్సీ డైరెక్టర్!

  • March 11, 2022 / 03:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

#RC16: రామ్ చరణ్ కోసం ప్లాన్ సిద్ధం చేసుకున్న జెర్సీ డైరెక్టర్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సినిమా విడుదల కాక ముందుకే వరుసగా మరికొన్ని పాన్ ఇండియా సినిమాలు లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న RC 15 సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ మూడు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడు అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ మరొక రెండు ప్రాజెక్టుల తో కూడా బిజీగా కానున్నాడు.

Click Here To Watch Now

గౌతమ్ తిన్ననూరి, సుకుమార్ సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా రెడీ కానున్నాయి. అయితే ప్రస్తుతం సుకుమార్ పుష్ప రెండవ భాగాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చేయనున్నాడు. ఇక రామ్ చరణ్ అంతకంటే ముందే జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో మరొక పవర్ ఫుల్ సినిమా మొదలు పెట్టాలి అని డిసైడ్ అయ్యాడు. ఆ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూన్ రెండోవారంలో మొదలవుతుందని సమాచారం.

జెర్సీ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి హిందీలో కూడా అదే కథను రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. త్వరలోనే విడుదల చేయాలని అనుకుంటున్నాను. అయితే గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్ తో ఆర్ సి 16 ప్రాజెక్టును మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఫైనల్ స్క్రిప్ట్ ను ఇటీవల సిద్ధం చేసుకున్న గౌతం రెగ్యులర్ షూటింగ్ ను జూన్ లో స్టార్ట్ చేయనున్నాడు.

ఇక ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసిన దర్శకుడు దాదాపు సినిమాలోని నటీనటులకు సంబంధించిన సెలక్షన్ కూడా పూర్తయినట్లు సమాచారం. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసే వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమా అనంతరం రామ్ చరణ్ సుకుమార్ సినిమాను మొదలు పెట్టనున్నాడు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Director Gautam Tinnanuri
  • #Gautam Tinnanuri
  • #Ram Charan
  • #RC16

Also Read

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

related news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

trending news

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

15 mins ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

18 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

18 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

19 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

2 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

3 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

4 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

22 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version