Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ‘బాహుబలి’ నటుడితో శోభన్ బాబు బయోపిక్.. అభిమానులకు పండగే..!

‘బాహుబలి’ నటుడితో శోభన్ బాబు బయోపిక్.. అభిమానులకు పండగే..!

  • October 12, 2020 / 08:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బాహుబలి’ నటుడితో శోభన్ బాబు బయోపిక్.. అభిమానులకు పండగే..!

సీనియర్ ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్ వంటి హీరోలు హవా నడుస్తున్న రోజులవి.సూపర్ స్టార్ కృష్ణ కూడా ఎంట్రీ ఇచ్చి తన దైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అటువంటి టైములో కూడా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలతోనే బ్లాక్ బస్టర్లు కొట్టి స్టార్ హీరోగా ఎదిగిన హీరో శోభన్ బాబు. అప్పటి రోజుల్లో ఈయనకి ఉన్న లేడీస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అయితే శోభన్ బాబు జీవితంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా కీలక పాత్ర పోషించింది.

ప్రస్తుతం ఆమె జీవితంతో కూడా రెండు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అయితే ఆ చిత్రాల్లో శోభన్ బాబు పార్ట్ ఉంటుందా లేదా అనే అనుమానం చాలా మందిలో ఉంది. ఇదిలా ఉండగా… ఇప్పుడు శోభన్ బాబు జీవిత కథతో కూడ ఓ చిత్రం తెరకెక్కనుందట. ఓ ప్రముఖ దర్శకుడు.. బడా నిర్మాత ఈ ప్రాజెక్టుని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారట.ఈ చిత్రంలో మాత్రం జయలలిత – శోభన్ బాబుల మధ్య సాగిన కథని చూపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

ఇప్పటికే శోభన్ బాబు కుటుంబ సభ్యులతో చర్చలు జరిపి పర్మిషన్ కూడా తీసుకున్నారట దర్శకనిర్మాతలు. మన బల్లాల దేవుడు రానా.. ఈ చిత్రంలో శోభన్ బాబులా కనిపించబోతున్నాడట. గతంలో రానా.. ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు నాయుడు లా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు శోభన్ బాబులా కనిపించడానికి కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rana
  • #Rana Daggubati
  • #Sobhan Babu
  • #Sobhan Babu biopic

Also Read

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

related news

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

trending news

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

1 hour ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

2 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

19 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

21 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

22 hours ago

latest news

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

2 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

23 hours ago
Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

1 day ago
Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version