Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

  • October 2, 2026 / 06:24 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

విజయ్‌ సేతుపతి – సాయి పల్లవి జంటగా మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇంజి వెల్లం’.. తెలుగులో దీన్ని ‘అల్లం బెల్లం’ అని అంటారు. ఆ పేరును తెలుగు వెర్షన్‌కి పెడతారో లేదో తెలియదు. ఆ సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు అసలు విషయానికొస్తే ఈ సినిమాకు సంబంధించి రెండు విషయాలు బయటకు వచ్చాయి. ఒకటి ఈ సినిమా షూటింగ్‌ చివరి షెడ్యూల్‌ షూటింగ్ ఇటీవల చెన్నైలో స్టార్ట్ అయిందట. పశ్చిమ బెంగాల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించాక ఇక్కడకు వచ్చారనే విషయం తెలిసిందే.

Inji Vellam

ఇక్కడ విషయం ఏంటంటే.. ఈ షెడ్యూలే సినిమా షూటింగ్‌లో ఆఖరిదట. ఇంకేదైనా ప్యాచ్‌ వర్క్‌ ఉంటే తప్ప.. సినిమా టీమ్‌కు ఇక కెమెరాతో పని లేదట. ఇక రెండో విషయం చూస్తే.. ఈ సినిమా వచ్చే జనవరిలో రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే డిసెంబరులోనే ప్రచారం షురూ చేయాలని భావిస్తున్నారట. అయితే సినిమా ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు.

తమిళంలో ఇప్పుడు సెట్స్‌ మీద ఉన్న సినిమాల్లో రజనీకాంత్‌ ‘ధర్మన్‌’ సంక్రాంతి బరిలో ఉంది అని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. దీంతో మణిరత్నం జనవరి ముహూర్తం పెట్టారు అని అంటున్నారు. అయితే అది సంక్రాంతా కాదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ సంక్రాంతికి అంటే.. చాలా సినిమాల మధ్యలో ఈ సినిమా వచ్చి చేరుతుంది.

శ్రీవిష్ణు – రామ్‌ అబ్బరాజు. ఈ కాంబినేషన్‌లో ఇటీవల అనౌన్స్‌ అయిన ‘ఫ్యామిలీ ప్యాక్‌’ సినిమాను పెద్ద పండగకి తీసుకొస్తామని మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించేసింది. చిరంజీవి – బాబీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘కాకా’. ఈ సినిమాను జనవరి 13న రిలీజ్‌ చేస్తామని టీమ్‌ ఇటీవల ఓ వీడియోతో అనౌన్స్‌ చేసింది. శర్వానంద్‌ – శ్రీను వైట్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘జార్జ్‌ క్రిష్‌’. ఈ సినిమా ఓపెనింగ్‌ రోజే జనవరి 14 అని డేట్‌ చెప్పేశారు.

చాలా నెలలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న సాయి ధరమ్‌ తేజ్‌ సినిమా ‘సంబరాల యేటి గట్టు’ను జనవరి 12న తీసుకొస్తాం అని రీసెంట్‌గానే చెప్పారు. వెంకటేశ్‌ – కల్యాణ్‌ రామ్‌తో అనిల్‌ రావిపూడి తీస్తున్న సినిమా ‘జనవరి 12 విడుదల’. ఈ సినిమాను జనవరి 12నే విడుదల చేస్తారు. ఆ మేరకు అనిల్‌ లాక్‌ చేశారు. మరోవైపు దిల్‌ రాజు కూడా పొంగల్‌ ఫైట్‌కి రెడీ అయిపోయారు. రవితేజ – శ్రీవిష్ణుతో హసిత్ గోలి ఓ సినిమా చేస్తున్నారు. త్వరలో ప్రారంభం కానుందీ సినిమా.

మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

https://www.youtube.com/watch?v=E1ZT4StDFZM

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Inji Vellam
  • #Mani Ratnam
  • #Sai Pallavi
  • #Vijay Sethupathi

Also Read

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

related news

Garividi Lakshmi: ‘గరివిడి లక్ష్మి’కి ఎంతమంది నో చెప్పారో తెలుసా? వారు చేసి ఉంటే ఎలా ఉండేదో?

Garividi Lakshmi: ‘గరివిడి లక్ష్మి’కి ఎంతమంది నో చెప్పారో తెలుసా? వారు చేసి ఉంటే ఎలా ఉండేదో?

Ramayana: రావణుడుని హైలైట్‌ చేస్తున్నారు.. ఆయన భార్యను, హనుమంతుడిని చూపించడం లేదేంటి?

Ramayana: రావణుడుని హైలైట్‌ చేస్తున్నారు.. ఆయన భార్యను, హనుమంతుడిని చూపించడం లేదేంటి?

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

trending news

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

4 mins ago
Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

54 mins ago
Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

19 hours ago
Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

21 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

22 hours ago

latest news

Vijay Devarakonda: ఇట్స్‌ హై టైమ్ విజయ్‌.. చెక్‌ చేసుకునే సమయం వచ్చేసింది

Vijay Devarakonda: ఇట్స్‌ హై టైమ్ విజయ్‌.. చెక్‌ చేసుకునే సమయం వచ్చేసింది

16 mins ago
Chiranjeevi: చిరంజీవి షో పేరు ఇదేనా? నిర్మాత ఎవరో తెలుసా? ఓటీటీ మీకు తెలుసు కదా!

Chiranjeevi: చిరంజీవి షో పేరు ఇదేనా? నిర్మాత ఎవరో తెలుసా? ఓటీటీ మీకు తెలుసు కదా!

2 hours ago
Mirai 2: రెండో ‘మిరాయ్‌’.. కొరియన్‌ పిల్లతోపాటు  అమెరికన్‌ తెలుగమ్మాయిని తీసుకున్నారా?

Mirai 2: రెండో ‘మిరాయ్‌’.. కొరియన్‌ పిల్లతోపాటు అమెరికన్‌ తెలుగమ్మాయిని తీసుకున్నారా?

3 hours ago
Tollywood Directors: కమ్‌ బ్యాక్‌ ప్లీజ్‌ కెప్టెన్స్‌… హిట్‌ కోసం వీరు రెడీ.. ఛాన్స్‌ కోసం వారు రెడీ..

Tollywood Directors: కమ్‌ బ్యాక్‌ ప్లీజ్‌ కెప్టెన్స్‌… హిట్‌ కోసం వీరు రెడీ.. ఛాన్స్‌ కోసం వారు రెడీ..

17 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’.. సినిమాలో అంతమంచి స్టఫ్‌ ఉండి.. వివాదాలనే నమ్ముకున్నారా?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’.. సినిమాలో అంతమంచి స్టఫ్‌ ఉండి.. వివాదాలనే నమ్ముకున్నారా?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version