Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘నాంది’ టీజర్ రివ్యూ..!

‘నాంది’ టీజర్ రివ్యూ..!

  • November 6, 2020 / 07:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘నాంది’ టీజర్ రివ్యూ..!

కామెడీ హీరోగానే మంచి క్రేజ్ ను పాపులర్ అయినప్పటికీ.. ‘అల్లరి’ ని తన ఇంటి పేరుగా మార్చుకున్నప్పటికీ.. నరేష్ లో మంచి నటుడు కూడా ఉన్నాడన్న సంగతి తెలిసిందే. ‘నేను’ ‘గమ్యం’ ‘విశాఖ ఎక్స్ ప్రెస్’ ‘మహర్షి’ వంటి చిత్రాలతో అప్పుడప్పుడు ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తూనే వస్తున్నాడు మన అల్లరోడు. తన కంఫర్ట్ జోన్ లో ఓ మూడు కామెడీ సినిమాలు చేసినా.. ఒకటి నటనకు స్కోప్ ఉన్న సినిమాను చేస్తూ అభిమానులను మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకుంటూ వస్తున్నాడు. సోషల్ మీడియాకు దూరంగా ఉండడం వల్లనో లేక సినిమాలు తగ్గించడం వల్లనో కానీ ఈ మధ్యకాలంలో అతను కొంచెం డల్ అయ్యాడనే చెప్పాలి.

సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు మరో కథా ప్రాధాన్యత కలిగిన సినిమాని చేస్తున్నాడు. దాని పేరే ‘నాంది’. ‘ఎస్.‌వి2 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్’ బ్యాన‌ర్‌ పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని విజ‌య్ క‌న‌క‌మేడ‌ల డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది అల్లరి నరేష్ కు 57వ చిత్రం కావడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం నుండీ ఓ టీజర్ విడుదలయ్యింది. ఇప్పుడు మరో టీజర్ ను కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. ’15 లక్షల మంది చనిపోతేనే కానీ స్వాంతంత్య్రం రాలేదు, 1300 మంది ప్రాణత్యాగం చేస్తేనే కానీ ఒక కొత్త రాష్ట్రం ఏర్పడలేదు.

ప్రాణం పోకుండా న్యాయం గెలిచిన సందర్భాలు చరిత్రలోనే లేవు’ అంటూ అల్లరి నరేష్ వాయిస్ ఓవర్ లో వచ్చే డైలాగ్ చాలా ఇంటెన్సిటీతో కూడుకుని ఉంది. టీజర్ చాలా కొత్తగా ఆకట్టుకునే విధంగానే ఉంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Naandhi Movie
  • #Priyadarshi
  • #Varalaxmi Sarathkumar

Also Read

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

related news

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

trending news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

4 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

6 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

11 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

11 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

12 hours ago

latest news

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

16 mins ago
ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

29 mins ago
Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

1 hour ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

2 hours ago
వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version