Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Nagarjuna, Naresh: నాగార్జునతో మూవీ క్లారిటీ ఇచ్చిన అల్లరి నరేష్!

Nagarjuna, Naresh: నాగార్జునతో మూవీ క్లారిటీ ఇచ్చిన అల్లరి నరేష్!

  • February 22, 2023 / 06:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna, Naresh: నాగార్జునతో మూవీ క్లారిటీ ఇచ్చిన అల్లరి నరేష్!

ఒకప్పుడు వరుసగా కామెడీ సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ దక్కించుకున్న అల్లరి నరేష్… తర్వాత ఊహించని విధంగా వరుస ప్లాపులు మూటగట్టుకున్నాడు. 8 ఏళ్ళ వరకు అతనికి హిట్టు లేకుండా పోయింది. ‘జబర్దస్త్’ వంటి కామెడీ షోలు ఊపందుకోవడంతో జనాలు కామెడీ కోసం థియేటర్ కు రావడం తగ్గించారు. దీంతో అల్లరి నరేష్ సినిమాలకు డిమాండ్ తగ్గిపోయింది. అప్పటినుండి కామెడీని పక్కన పెట్టి తనలోని నటుడికి పని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అల్లరి నరేష్.

ఈ క్రమంలో ‘మహర్షి’ ‘నాంది’ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ వంటి చిత్రాల్లో డెప్త్ ఉన్న పాత్రలు చేశాడు. ‘మహర్షి’ ‘నాంది’ హిట్ అయ్యాయి కానీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ప్లాప్ అయ్యింది. ప్రస్తుతం ‘నాంది’ దర్శకుడు విజయ్ కనకమేడలతో ‘ఉగ్రం’ అనే ఓ కాప్ డ్రామా చేస్తున్నాడు అల్లరి నరేష్. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ ఈరోజు రిలీజ్ అయ్యింది.

టీజర్ కొత్తగా ఏమీ లేదు కానీ అల్లరి నరేష్ ను సీరియస్ కాప్ గా చూడటం కొత్త ఫీలింగ్ ను కలిగిస్తుంది. ఇదిలా ఉండగా.. అల్లరి నరేష్ త్వరలో నాగార్జునతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వార్త పై అల్లరి నరేష్ స్పందించాడు. ‘నాగార్జున గారికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో ఓ సినిమా చేయడానికి కథా చర్చలు జరుగుతున్న మాట నిజం.

కానీ ఇంకా నేను ఆ ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదు. కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయి. అన్నీ సెట్ అయ్యాక ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు దాని పై క్లారిటీ ఇస్తారు. ప్రస్తుతం నేను ఆ ప్రాజెక్టు గురించి ఎక్కువ మాట్లాడకూడదు.’ అంటూ చెప్పుకొచ్చాడు అల్లరి నరేష్.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna​​​​​​​​​
  • #Allari Naresh
  • #nagarjuna
  • #Naresh

Also Read

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

related news

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

trending news

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

3 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

3 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

4 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

4 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

5 hours ago

latest news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

24 mins ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

1 hour ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

2 hours ago
Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

5 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version