Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allari Naresh: హాట్ టాపిక్ గా మారిన అల్లరి నరేష్ కొత్త లుక్.!

Allari Naresh: హాట్ టాపిక్ గా మారిన అల్లరి నరేష్ కొత్త లుక్.!

  • May 28, 2024 / 09:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allari Naresh: హాట్ టాపిక్ గా మారిన అల్లరి నరేష్ కొత్త లుక్.!

అదేంటో కానీ.. అల్లరి నరేష్ (Allari Naresh) ఈ మధ్య మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలపై పడ్డాడు. 8 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ కి ‘నాంది’ రూపంలో ఓ సక్సెస్ దొరికింది. అది నరేష్ ఇమేజ్ కి పూర్తి భిన్నంగా ఉండే సినిమా. అయితే చిన్న మెసేజ్ కూడా టచ్ అవ్వడం వల్ల కమర్షియల్ గా ‘నాంది’ వర్కౌట్ అయ్యింది. అప్పటి నుండి అతను మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలకే ఓటేస్తున్నాడు అని అంతా అనుకున్నారు.

‘నాంది’ తర్వాత అల్లరి నరేష్ నుండి ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ (Itlu Maredumilli Prajaneekam) ‘ఉగ్రం’ (Ugram) వంటి సినిమాలు వచ్చాయి. అవి రెండూ మెసేజ్ టచ్ ఉన్న సినిమాలే. ఇటీవల వచ్చిన ‘ఆ ఒక్కటికీ అడక్కు’ కామెడీ జోనర్ సినిమా అని పబ్లిసిటీ చేసుకున్నప్పటికీ అందులో కూడా బలవంతంగా మెసేజ్ చెప్పే ప్రయత్నం చేశారు. సో ‘అల్లరి నరేష్ కూడా.. ‘అయితే కామెడీ లేదంటే మెసేజ్’ సినిమాలు మాత్రమే చేస్తాడేమో’ అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తాతకు నివాళులు అర్పించిన ఎన్టీఆర్.. సదా ప్రేమకు బానిసనంటూ?
  • 2 ఆ హీరో నా ఫేవరెట్ అంటున్న రష్మిక.. ఏం జరిగిందంటే?
  • 3 హేమా మరో చీప్ ట్రిక్.. ఏం చేసిందో తెలుసా..?

ఇలాంటి టైంలో ‘బచ్చల మల్లి’ (Bachhala Malli) ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఇందులో నరేష్ రగ్డ్ లుక్ తో చాలా డిఫరెంట్ గా, మాస్ గా కనిపిస్తున్నాడు. నరేష్ కెరీర్లో ‘నేను’ (Nenu)  ‘విశాఖ ఎక్స్ ప్రెస్’ వంటి సినిమాలు స్పెషల్ గా ఉంటాయి. అందులో నరేష్ చేసిన పాత్రలు క్రూయల్ గా ఉంటాయి. బోల్డ్ గా కూడా ఉంటాయని చెప్పొచ్చు. ‘బచ్చల మల్లి’ కూడా అలా స్పెషల్ గా ఉంటుందని తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ చెప్పకనే చెప్పింది.

ఇక ‘బచ్చల మల్లి’ 1980ల నాటి కథ అని తెలుస్తుంది. రాజేష్ దండా (Rajesh Danda) నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘సోలో బ్రతుకే సో బెటర్’ (Solo Brathuke So Better) ఫేమ్ సుబ్బు (Subbu Mangadevi) దర్శకుడు. 80 శాతం కంప్లీట్ అయ్యింది. విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrashekhar) ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Amritha Aiyer
  • #Bachhala Malli
  • #Hari Teja
  • #Rao Ramesh

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

3 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

30 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

58 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version