Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Allari Naresh: ఆ క్రేజీ సీక్వెల్.. నరేష్ ప్లాన్ ఎలా ఉందంటే..!

Allari Naresh: ఆ క్రేజీ సీక్వెల్.. నరేష్ ప్లాన్ ఎలా ఉందంటే..!

  • November 29, 2024 / 09:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allari Naresh: ఆ క్రేజీ సీక్వెల్.. నరేష్ ప్లాన్ ఎలా ఉందంటే..!

అల్లరి నరేష్ (Allari Naresh) కెరీర్‌లో లాండ్‌మార్క్‌గా నిలిచిన సినిమా ‘సుడిగాడు’ (Sudigaadu) . 2012లో విడుదలైన ఈ చిత్రం కామెడీ సెన్సేషన్‌గా మారి, నరేష్‌కు ప్రేక్షకాదరణతో పాటు కమర్షియల్ సక్సెస్‌ను తెచ్చింది. ప్రస్తుతం వింటేజ్ నరేష్ కామెడీ మిస్సవుతోందని అభిమానులు చెబుతుండడంతో, ఆయన ‘సుడిగాడు 2’ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్లు సమాచారం. ‘సుడిగాడు’ ఫార్మాట్ ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ, ట్రెండ్స్‌ను ఫాలో అవ్వడం అత్యవసరమని నరేష్ భావిస్తున్నారు.

Allari Naresh

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావంతో స్పూఫ్‌లు, మీమ్స్ ముందే ట్రెండింగ్ అవుతున్నాయి. దీనిని మించి హాస్యాన్ని అందించడమే ఈ సీక్వెల్‌కు ఛాలెంజ్. నరేష్, కొత్త సృజనాత్మక పద్ధతులతో ఈ సీక్వెల్‌ను డిజైన్ చేయాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, ‘సుడిగాడు 2’కు దర్శకుడిగా ఎవరు ఉంటారన్నది ఇంకా క్లారిటీ లేదు. మొదటి భాగం దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మళ్లీ బాధ్యతలు చేపడతారా లేదా అనేది ఆసక్తికరం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వికటకవి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 2 రోటీ కపడా రొమాన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 'పుష్ప 2' వాళ్లకి స్పెషల్ షో వేసిన టీం.. టాక్ ఎలా ఉందంటే?

అయితే కొత్త దర్శకుడిని తీసుకురావడానికి కూడా నరేష్ ఆసక్తి చూపుతున్నారట. ప్రధానంగా కామెడీ టైమింగ్‌ను పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేయగల యంగ్ డైరెక్టర్‌ను వెతికే పనిలో ఉన్నారని తెలిసింది. ఈ సీక్వెల్ కథపై నరేష్ పూర్తి దృష్టి పెట్టి, ఇప్పటి ప్రేక్షకుల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇందులో సోషల్ మీడియా ట్రీట్మెంట్‌తో పాటు, నేటి ట్రెండింగ్ టాపిక్‌లను స్పూఫ్ చేయడం ద్వారా వినోదాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లాలని ఆయన భావిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ను 2025 చివరి నాటికి పూర్తి చేసి, 2026లో విడుదల చేయాలని నరేష్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ‘సుడిగాడు 2’ కేవలం కామెడీ సీక్వెల్ మాత్రమే కాదు, నరేష్ కెరీర్‌లో కొత్త జోష్ తెచ్చే ప్రాజెక్ట్‌గా మారాలని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ సీక్వెల్ విజయం సాధిస్తే, వింటేజ్ నరేష్ మళ్ళీ ఫుల్ ఫాం‌లోకి వస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈసారి ‘సుడిగాడు 2’ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో వేచి చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Sudigaadu

Also Read

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

related news

అల్లరి నరేష్ ఇంట తీవ్ర విషాదం

అల్లరి నరేష్ ఇంట తీవ్ర విషాదం

trending news

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

51 mins ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

2 hours ago
Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

21 hours ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

1 day ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

1 day ago

latest news

Varanasi : వారణాసి ప్రమోషన్స్ కి అంత బడ్జెట్ కేటాయించారా..?

Varanasi : వారణాసి ప్రమోషన్స్ కి అంత బడ్జెట్ కేటాయించారా..?

54 mins ago
Koti: పాట తీసుకొని.. కనీసం ఒక్క మాట కూడా చెప్పారా: ప్రముఖ సంగీత దర్శకుడు ఫైర్‌

Koti: పాట తీసుకొని.. కనీసం ఒక్క మాట కూడా చెప్పారా: ప్రముఖ సంగీత దర్శకుడు ఫైర్‌

17 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

17 hours ago
Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

17 hours ago
Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version