Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Allu Aravind: ఎన్నో అవకాశాలు వచ్చినా వదిలేసి అతను మా సినిమా చేస్తున్నారు: అల్లు అరవింద్‌

Allu Aravind: ఎన్నో అవకాశాలు వచ్చినా వదిలేసి అతను మా సినిమా చేస్తున్నారు: అల్లు అరవింద్‌

  • December 10, 2023 / 02:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Aravind: ఎన్నో అవకాశాలు వచ్చినా వదిలేసి అతను మా సినిమా చేస్తున్నారు: అల్లు అరవింద్‌

నాగచైతన్య – చందు మొండేటి కాంబినేషన్‌లోఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘తండేలు’ అని ఇటీవల పేరు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆ పదం అర్థం ఏంటి? అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు దీని అర్థం తెలిసే ఉంటుంది. మిగిలిన వాళ్లకు దాని అర్థం తెలియాల్సి ఉంది. అలాగే ఈ సినిమా ప్రాజెక్ట్‌ గురించి కూడా కొన్ని సందేహాలున్నాయి. వీటి గురించి నిర్మాత అల్లు అరవింద్‌ తాజాగా ఆసక్తికరంగా స్పందించారు.

నాగచైతన్య – సాయిపల్లవి జంటగా ఈ సినిమాలో నటసి్తున్నారు. ఓ మత్స్యకారుడి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఓ మత్స్యకారుల బృందం చేసిన వీరోచిత చర్యలు కూడా సినిమాలో చూపిస్తారు. ఉత్తరాంధ్ర జాలర్లు గుజరాత్‌ ప్రాంతంలో ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ సినిమాలో సినిమాటిక్‌గా చూపిస్తారట. ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

వెంకటేశ్‌, నాగార్జున తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. అనంతరం ప్రెస్‌మీట్‌లో అల్లు అరవింద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏడాదిన్నర నుండి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ‘తండేల్‌’ సినిమా ప్రేక్షకుల్ని విభిన్నమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను ఇతర భాషల్లోనూ విడుదల చేస్తామని తెలిపారు.

మామూలుగా ఒక దర్శకుడు హిట్‌ కొడితే వెంటనే అతడికి వరుస అవకాశాలు వస్తాయి. వాటన్నింటినీ వదులుకుని మాకు తొలుత ఇచ్చిన కమిట్‌మెంట్‌ కోసం నిలబడేవారు తక్కువమంది ఉంటారు. ‘కార్తికేయ 2’ సినిమా విజయం తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినా మా సంస్థతోనే చేయాలనే కమిట్‌మెంట్‌పై చందు మొండేటి నిలబడ్డారు. ఇంకా ఈ సినిమా విషయంలో ఏ డౌట్స్‌ ఉన్నా త్వరలో అన్నింటినీ క్లియర్‌ చేస్తాం అని అల్లు అరవింద్ తెలిపారు.

చందూ మొండేటి గురించి (Allu Aravind) అల్లు అరవింద్‌ చెప్పిన మాటలు సింగిల్‌ ఇంటెన్షన్‌తో కాకుండా… ఇంకో మాట మనసులో పెట్టుకుని అల్లు అరవింద్‌ మాట్లాడారు అని సోషల్‌ మీడియాలో వినిపిస్తోంది. ఓ దర్శకుడు గీతా ఆర్ట్స్‌ సంస్థలో సినిమా చేస్తా అని చెప్పి తర్వాత వేరే బ్యానర్‌కి వెళ్లిపోవడం ఇటీవల మనం చూశాం కూడా.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Thandel

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

12 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

2 days ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

2 days ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

2 days ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version