Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Aravind: ఆ రీమేక్ విషయంలో అల్లు అరవింద్ నిర్ణయమిదేనా..?

Allu Aravind: ఆ రీమేక్ విషయంలో అల్లు అరవింద్ నిర్ణయమిదేనా..?

  • July 1, 2022 / 03:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Aravind: ఆ రీమేక్ విషయంలో అల్లు అరవింద్ నిర్ణయమిదేనా..?

మలయాళంలో రిలీజైన ‘నాయట్టు’ సినిమా అక్కడ సూపర్ హిట్ అయింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉండడంతో చాలా మంది సినీ ప్రియులు ఈ సినిమాను చూసి థ్రిల్ అయ్యారు. ముగ్గురు పోలీసుల చుట్టూ తిరిగే కథ ఇది. మైనారిటీ కమ్యూనిటీ, పాలిటిక్స్ కారణంగా ముగ్గురు పోలీసులు ఒక సమస్యలో ఇరుక్కుంటారు. దాని నుంచి బయటపడే ఛాన్స్ లేక పారిపోతారు. ఆ తరువాత ఏం జరిగిందనేదే ఈ సినిమా.

ఈ సినిమాకి వచ్చిన క్రేజ్ చూసిన నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు. వెంటనే తెలుగు రీమేక్ రైట్స్ ను కొనేశారు. గతేడాది రావు రమేష్, ప్రియదర్శి, అంజలి ప్రధాన పాత్రల్లో ఈ సినిమాను లాంచ్ చేశారు. ‘పలాస’ సినిమా ఫేమ్ కరుణ కుమార్ ను డైరెక్టర్ గా అనౌన్స్ చేశారు. పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ మాత్రం జరుపుకోలేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందంటూ రూమర్లు మొదలయ్యాయి.

ఈ విషయంపై గీతాఆర్ట్స్ సంస్థ కానీ అల్లు అరవింద్ కానీ స్పందించలేదు. ఇదిలా ఉండగా.. తాజాగా అల్లు అరవింద్ ఓ సినిమాను మొదలుపెట్టారు. శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ లీడ్ రోల్స్ లో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. తేజ మార్ని దర్శకుడు. అయితే ఈ సినిమా వివరాలను మాత్రం బయటపెట్టలేదు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఇది ‘నాయట్టు’ రీమేక్ అని టాక్. త్వరలోనే ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తారట.

ఇది ‘నాయట్టు’ రీమేక్ అయితే ముందు మొదలుపెట్టిన సినిమా సంగతేంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తం క్యాస్టింగ్ ను, డైరెక్టర్ ను అల్లు అరవింద్ మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆరా తీస్తున్నారు. ముందుగా కరుణ కుమార్ ఈ రీమేక్ నుంచి తప్పుకున్నారట. ఆ తరువాత మిగిలిన వాళ్లు కూడా ఏవో కారణాలు చెప్పి తప్పుకున్నారని అంటున్నారు. అయితే అల్లు అరవింద్ కి రషెస్ నచ్చక మొత్తం టీమ్ ను రీప్లేస్ చేశారని మరో టాక్ నడుస్తుంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arvind
  • #nayattu
  • #Rahul Vijay
  • #Shivani Rajasekhar
  • #srikanth

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

9 mins ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

25 mins ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

24 hours ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

3 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version