Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Anu Emmanuel: స్టేజ్ పైనే హీరోయిన్ ను ఆడేసుకున్న అల్లు అరవింద్!

Anu Emmanuel: స్టేజ్ పైనే హీరోయిన్ ను ఆడేసుకున్న అల్లు అరవింద్!

  • October 21, 2022 / 07:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anu Emmanuel: స్టేజ్ పైనే హీరోయిన్ ను ఆడేసుకున్న అల్లు అరవింద్!

టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా వెలుగొందుతున్నారు అల్లు అరవింద్. ఏ విషయం మీదనైనా.. మొహమాటం లేకుండా మాట్లాడుతుంటారు. అలా అని కఠినంగా మాట్లాడరు. సరదాగా మాట్లాడుతూనే.. అవతలి వాళ్లపై పంచ్ లు వేస్తుంటారు. తాజాగా ఆయన నిర్మాణంలో తెరకెక్కిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాకి సంబంధించిన ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. అందులో అను ఇమ్మాన్యుయేల్ కి చురకలు అంటించారు అల్లు అరవింద్. గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని ఒక హోటల్ లో ఈ సినిమా ప్రమోషనల్ ప్రెస్ మీట్ జరిగింది.

ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టే సమయానికి హీరో అల్లు శిరీష్, నిర్మాత అల్లు అరవింద్ సహా యూనిట్ లో మెయిన్ మెంబర్స్ అందరూ వచ్చేశారు. కానీ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ప్రెస్ మీట్ స్టార్ట్ చేస్తే ఆమె వస్తుందని మొదలుపెట్టారు. అందరూ తమ స్పీచ్ లు పూర్తి చేస్తున్నా.. అను ఇమ్మాన్యుయేల్ మాత్రం రాలేదు. చివరకు అల్లు అరవింద్ మైక్ అందుకొని మాట్లాడుతుండగా.. వేదికలోకి ఎంటర్ అయింది అను ఇమ్మాన్యుయేల్.

ఆమెని గమనించిన అల్లు అరవింద్.. అనుకి స్వాగతం పలికారు. ఈవెంట్ పూర్తవుతుండగా.. అను వచ్చిందని.. ఇంకొంచెంసేపు అయితే ఈవెంట్ పూర్తయ్యేదని నవ్వుతూ అన్నారు. ఆమె స్టేజ్ పైకి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు అల్లు అరవింద్. దీంతో ఆమె దగ్గరకు వచ్చి తనను సమాచారం ఇచ్చిన వ్యక్తి కరెక్ట్ టైం చెప్పలేదని తెలిపింది.

దానికి వెంటనే అరవింద్.. ఆ వ్యక్తి పేరు ప్రస్తావిస్తూ నీదే తప్పంట.. నువ్వే కరెక్ట్ టైం చెప్పలేదంట అని అన్నారు అరవింద్. హీరో.. హీరోయిన్లు ఏం చెప్పినా.. కరెక్ట్.. నాదే తప్పు అని చెప్పాలి. ఇక్కడే అదే రూల్.. తెలుసు కదా అంటూ కౌంటర్లు వేశారు అల్లు అరవింద్.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Allu Sirish
  • #Anu Emmanuel
  • #Urvashivo Rakshashivo

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

1 day ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

1 day ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

1 day ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

2 days ago

latest news

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

22 hours ago
Vishal: ముగ్గురిలా మారిపోయిన విశాల్‌.. ఇంకా కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయట

23 hours ago
Sumo Didi: స్ట్రీమింగ్‌కి రెడీ అయిన ‘సుమో దీదీ’.. ఆమె గురించి తెలుసా?

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version