Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Allu Aravind: నెపోటిజంపై అల్లు అరవింద్‌ స్ట్రాంగ్‌ కామెంట్స్‌!

Allu Aravind: నెపోటిజంపై అల్లు అరవింద్‌ స్ట్రాంగ్‌ కామెంట్స్‌!

  • December 4, 2022 / 06:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Aravind: నెపోటిజంపై అల్లు అరవింద్‌ స్ట్రాంగ్‌ కామెంట్స్‌!

వారసత్వంతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లు ఎక్కడకి వెళ్లినా వినిపించే తొలి ప్రశ్న.. ‘వారసత్వంతో వచ్చారు.. అందుకే విజయం సాధిస్తున్నారు’. ఇండస్ట్రీలో వాళ్లు ఇంకా ఉన్నారు అంటే.. నెపోటిజమే కారణం అనే రేంజిలో అడుగుతుంటారు. దానికి నెపోటిజంతో వచ్చిన ఒక్కో స్టార్‌ ఒక్కోలా సమాధానం చెబుతుంటారు. నిజానికి ఇలాంటి పరిస్థితి బాలీవుడ్‌లో ఎక్కువగా ఉంటుంది.. మన దగ్గర తక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రశ్న ఆ నటులకు చాలా ఇబ్బంది పెడుతుంటుంది.

అన్ని ఇండస్ట్రీల్లో నెపోటిజం ఉంటుంది… అయినా సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువగా ఈ విషయం గురించి మాట్లాడుతుంటారు అంటూ చాలామంది తప్పించుకుంటారు. ఇంకొందరు అయితే నెపోటిజం కేవలం తొలి సినిమాకు మాత్రమే, రెండో సినిమాను మాత్రం సొంతంగా ఆలోచించే వస్తారు అని చెప్పారు. అయితే ఇలాంటి నెపో కిడ్స్‌ వల్ల అవుట్‌ సైడర్స్‌ ఎదగకుండా పోతున్నారు అనే కామెంట్స్‌ చేస్తున్నారు. తాజాగా ఇదే ప్రశ్నను ‘అన్‌స్టాపబుల్‌’ షోలో అల్లు అరవింద్‌ను బాలకృష్ణ అడిగారు.

‘‘నెపోటిజంపై నా సమాధానం విషయంలో నన్ను ట్రోల్ చేసినా పర్లేదు. నెపోటిజం అని విమర్శించే వాళ్లు గుండెల మీద చేయి వేసుకొని ఒక విషయం చెప్పాలి. వాళ్లకు కూడా ఇలాంటి అవకాశం వస్తే ఉపయోగించుకునేవారా? లేక ఇది నెపోటిజం అని పక్కకు వెళ్లిపోయేవారా?. చిన్నప్పటి నుండి సినిమా వాతావరణంలో పెరిగి ఆ ఇంట్రెస్ట్ ఉండి, టాలెంట్ ఉన్నప్పుడు పేరెంట్స్ ఉన్న మార్గంలో నడిస్తే తప్పేంటి?’’ అని అల్లు అరవింద్‌ ప్రశ్నించారు.

దాంతోపాటు తన లాయర స్నేహితుడు గురించి కూడా చెప్పారు. ‘‘నాకు ఒక లాయర్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన తల్లిదండ్రులు లాయర్లు. ఆ తర్వాత ఆయనా అదే వృత్తిలోకి వచ్చారు. జడ్జి అయ్యాడు. తన ఇద్దరు కుమారులలో పెద్దవాడికి నటన అంటే ఆసక్తి ఉండి.. ఆర్టిస్ట్ అయ్యాడు. చిన్నవాడు ఆ వాతావరణంలో పెరగడం వల్ల లాయర్ అయ్యాడు. దాన్ని నెపోటిజం అని విమర్శించలేం కదా. ఇలా ప్రతి రంగంలోనూ వారసులు వస్తున్నారు. దానిని నెపోటిజం అనలేం కదా అని అరవింద్‌ గట్టిగానే చెప్పారు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #nepotism
  • #Producer Allu Aravind

Also Read

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

related news

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

trending news

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

42 mins ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

1 day ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

2 days ago

latest news

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

2 mins ago
Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

58 mins ago
Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

1 hour ago
Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

19 hours ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version