Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Balayya Babu: బాలయ్యలో ఈ మార్పుకి కారణం అల్లు అరవిందేనట..!

Balayya Babu: బాలయ్యలో ఈ మార్పుకి కారణం అల్లు అరవిందేనట..!

  • December 21, 2022 / 06:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya Babu: బాలయ్యలో ఈ మార్పుకి కారణం అల్లు అరవిందేనట..!

నందమూరి బాలకృష్ణ.. సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరు. చిరంజీవితో పోటీగా మాస్ సినిమాలు చేశారు. ఆయన ఖాతాలో కూడా ఎక్కువ ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోల క్రేజ్ కు కాలం చెల్లిపోయింది అనడానికి లేదు. వాళ్ళ ఇమేజ్ ను కరెక్ట్ గా వాడుకుంటే బ్లాక్ బస్టర్లు కొట్టొచ్చు, ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేయొచ్చు అని బోయపాటి, అనిల్ రావిపూడి వంటి దర్శకులు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. సరే ఇక అసలు విషయానికి వద్దాం..

బోయపాటి శ్రీను తన లైఫ్ లోకి వచ్చే వరకు బాలయ్య డౌన్ ఫాల్లో ఉన్నారు అన్నది వాస్తవం. బాలయ్య ఇమేజ్ ను కరెక్ట్ గా వాడుకుని బ్లాక్ బస్టర్లు అందించాడు బోయపాటి. వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే అది సూపర్ హిట్టే.. జనాలు ఎగబడి చూస్తారు.. అందులో డౌటే లేదు. కానీ బోయపాటి లేకపోతే బాలయ్య లేడు అన్నట్లు మొన్నటివరకు కామెంట్లు వినిపించేవి. ఇప్పుడు ఆ కామెంట్లకు కూడా కాలం చెల్లిపోయింది.బాలయ్య..

ఇప్పుడు ఒకప్పటి ఫామ్ ను కొనసాగిస్తున్నారు అంటే అందుకు కారణం అల్లు అరవింద్ అనేది నెటిజెన్ల అభిప్రాయం. ఈ మెగా నిర్మాత చిరు- చరణ్ లను పక్కన పెట్టి.. నందమూరి బాలకృష్ణతో ఈ మధ్య ఎక్కువ సన్నిహితంగా ఉంటున్నారట. అంతేకాదు బాలయ్య సినిమాల సెలక్షన్ విషయంలో కూడా అల్లు అరవింద్ ఇన్వాల్వ్ అవుతున్నారనేది బలంగా వినిపిస్తున్న టాక్. ఒకప్పుడు చిరు – చరణ్ ల సినిమాల కథలను అల్లు అరవింద్ ఫైనల్ చేస్తేనే అవి సెట్స్ పైకి వెళ్ళేవి.

మెగా హీరోలు అందరూ కూడా అల్లు అరవింద్ గీసిన గీత దాటేవారు కాదు. కానీ ఇప్పుడు అల్లు అరవింద్ వాళ్ళ విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం లేదు. తన సపోర్ట్ మొత్తం బాలయ్యకే ఇస్తున్నారు అని తెలుస్తుంది. ఇన్నేళ్ల సినీ కెరీర్లో బాలయ్య సంపాదించుకుంది అంటూ ఏమీ లేదు. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినా రూ.8 కోట్ల పారితోషికం వద్దే ఉండిపోయేవారు బాలయ్య. నిర్మాతలకు అందుబాటులో ఉండాలి అనే తన తండ్రి మాటకు కట్టుబడి ఆయన వ్యవహరించేవారు.

కమర్షియల్ యాడ్స్ జోలికి కూడా పోయేవారు కాదు. కానీ ఇప్పుడు ఆయన పంధా మారింది. బాలకృష్ణ ఓ కమర్షియల్ యాడ్ లో కూడా నటించారు. ఇంకా కొన్ని యాడ్స్ లో నటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే పారితోషికాన్ని కూడా పెంచి.. లాభాల్లో వాటాలు కూడా అడుగుతున్నారు బాలయ్య అని ఇన్సైడ్ టాక్. ఆయన ఇలా మారడానికి మెయిన్ రీజన్ అల్లు అరవింద్ అని ఇండస్ట్రీ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ ఎక్కువగా వినిపిస్తున్న టాక్ మాత్రం ఇదే..!

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna

Also Read

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

related news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

55 mins ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

17 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

18 hours ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

19 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

20 hours ago

latest news

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

15 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

16 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

17 hours ago
King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

18 hours ago
Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version