Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Allu Arha: అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బన్నీ కూతురు!

Allu Arha: అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బన్నీ కూతురు!

  • November 21, 2021 / 03:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arha: అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బన్నీ కూతురు!

అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ శాకుంతలం సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ అభిమానులు శాకుంతలం సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్హకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్హ ప్రతిభకు సంబంధించి ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నాలుగు సంవత్సరాల వయస్సులోనే అర్హ వరల్డ్ రికార్డ్ ను ఖాతాలో వేసుకున్నారు.

అల్లు అర్హ చెస్ ఆటలో ఏకంగా నోబుల్ బహుమతిని సొంతం చేసుకోవడం గమనార్హం. అల్లు అర్హ చిన్న వయస్సులోనే ఎంతోమందికి చెస్ లో ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. హైదరాబాద్ లోని రాయ్ చెస్ అకాడమీలో అల్లు అర్హ చెస్ కు సంబంధించిన శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత అర్హ ఇప్పటివరకు 50 మందికి పైగా చెస్ లో శిక్షణ ఇచ్చారని తెలుస్తోంది. నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనే ప్రముఖ సంస్థ అల్లు అర్హకు యంగెస్ట్ చెస్ ట్రైనర్ అవార్డు ఇవ్వడం గమనార్హం.

తన తల్లిదండ్రుల సమక్షంలో అల్లు అర్హ ఈ అవార్డును తీసుకున్నారు. మరోవైపు ఈ నెల 21వ తేదీన అల్లు అర్హ పుట్టినరోజు కావడంతో అభిమానులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం అల్లు అర్హ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. శాకుంతలం టీం అల్లు అర్హకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు సోషల్ మీడియాలో ఒక స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో శాకుంతలం మూవీ రిలీజ్ కానుంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu
  • #Allu Arha
  • #Allu Arjun
  • #Allu sneha

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

7 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

8 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

8 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

23 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

24 hours ago

latest news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

5 mins ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

9 mins ago
Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

56 mins ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

4 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version