Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Allu Arjun, Trivikram: బన్నీ – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌కి అంతా రెడీనా?

Allu Arjun, Trivikram: బన్నీ – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌కి అంతా రెడీనా?

  • September 12, 2022 / 12:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun, Trivikram: బన్నీ – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌కి అంతా రెడీనా?

త్రివిక్రమ్‌ తీసే సినిమాలన్నీ విజయం అందుకోకపోవచ్చు.. అయితే అల్లు అర్జున్‌తో తీసే ప్రతి సినిమా విజయం అందుకునేదే. కావాలంటే మీరే చూడండి. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ ఇలా వరుసగా హిట్లు కొట్టి హ్యాట్రిక్‌ సాధించారు త్రివిక్రమ్‌ – బన్నీ. ఈ క్రమంలో కొత్త హ్యాట్రిక్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఈ సినిమా గురించి ఇప్పుడే మాట్లాడుకోవడం ఎర్లీ కావొచ్చు కానీ.. ప్లానింగ్‌ అయితే అవుతోందట.

‘పుష్ప 2’ సినిమా తర్వాత అల్లు అర్జున్‌ సినిమా ఏంటి? చాలా రోజులుగా ఈ ప్రశ్న వినిపిస్తూనే ఉంది. ఎందుకంటే చాలామంది దర్శకుల పేర్లు వినిపించినా ఏదీ ఓకే కావడం లేదు. ఆ దర్శకుల్లో కొత్త కుర్రాల్లు, సీనియర్‌ స్టార్‌ దర్శకులు కూడా ఉన్నారు. అంతేకాదు బాలీవుడ్‌ దర్శకులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో త్రివిక్రమ్‌ పేరు వచ్చి చేరింది. ‘పుష్ప 2’ తర్వాత ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేయాలని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడట. అందుకే త్రివిక్రమ్‌ పేరు లిస్ట్‌లోకి వచ్చింది అని చెబుతున్నారు.

బన్నీకి వరుస పరాజయాల తర్వాత ‘అల వైకుంఠపురములో’తో సరైన విజయం అందించారు త్రివిక్రమ్‌. ఇప్పుడు మహేష్‌బాబుతో సినిమా కోసం పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే సినిమా మొదలవ్వాల్సి ఉన్నా.. ఇంతవరకు పనులు మొదలవ్వలేదు. కథ, కథనం లెక్క తేలగా… కాస్టింగ్‌, క్రూ విషయంలో నిర్ణయాలు జరుగుతున్నాయి. త్వరలో దీన్ని ఫైనలైజ్‌ చేసుకొని సినిమా మొదలుపెడతారట. ఈ సినిమా పూర్తియ్యే సమయానికి అటు ‘పుష్ప 2’ పూర్తి చేస్తారట బన్నీ.

Ala Vaaikunthapurramuloo Allu Arjun Trivikram

ఆ వెంటనే బన్నీ – త్రివిక్రమ్‌ల సినిమా మొదలవుతుంది అని అంటున్నారు. నిజానికి మహేష్‌ సినిమా తర్వాత త్రివిక్రమ్‌ – రామ్‌చరణ్‌ సినిమా ఉండొచ్చు అని ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు బన్నీ సినిమా చర్చల్లోకి వచ్చింది. మరి ఈ ఇద్దరిలో ఎవరితో ముందు సినిమా ఉంటుందో చూడాలి. వీటిలో ఏది వచ్చినా.. భారీ అంచనాలు పక్కా.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #Pushpa2
  • #Trivikram Srinivas

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

40 mins ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

2 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

3 hours ago
Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

20 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

23 hours ago

latest news

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

1 min ago
RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

58 mins ago
Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

1 day ago
Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version