Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » సంక్రాంతి రేస్ లో ముందంజలో స్టైలిష్ స్టార్

సంక్రాంతి రేస్ లో ముందంజలో స్టైలిష్ స్టార్

  • June 26, 2019 / 05:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంక్రాంతి రేస్ లో ముందంజలో స్టైలిష్ స్టార్

సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేయడానికి మన తెలుగు స్టార్ హీరోలతోపాటు తమిళ స్టార్ హీరోలు కూడా ఎక్కడలేని ఉత్సాహం చూపిస్తుంటారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మన స్టార్ హీరోలు అప్పుడే ప్లానింగ్ కూడా పూర్తి చేసుకొన్నారు. మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు”, బాలకృష్ణ “క్రాంతి” (వర్కింగ్ టైటిల్) మరియు అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాలు ఆల్రెడీ సంక్రాంతి స్లాట్ ను బుక్ చేసుకొన్నారు.

  • మల్లేశం సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

కానీ.. ఈ ముగ్గురు హీరోల్లో అల్లు అర్జున్ ఒక్కడే తన సినిమా షూటింగ్ మొదలుపెట్టడమే కాక మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకొని.. సెకండ్ షెడ్యూల్ కూడా మొదలెట్టేశాడు. కానీ.. మహేష్ బాబు కానీ, బాలయ్య కానీ ఇప్పటివరకూ కనీసం షూటింగ్ కూడా మొదలెట్టలేదు. ఈ మూడు సినిమాలు జనవరిలో విడుదలవ్వాలంటే నవంబర్ చివరికల్లా షూటింగ్ పూర్తవ్వాలి. అలాంటిది బాలయ్య, మహేష్ లు ఇంకా షూటింగ్ కూడా మొదలెట్టలేదు. మరి వాళ్ళ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలవుతుంది అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే.. మహేష్ బాబు, బాలకృష్ణల కంటే అల్లు అర్జున్ రెండు అడుగులు ముందే ఉన్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Anil Ravipudi
  • #Mahesh Babu
  • #Nandamuri Balakrishna
  • #Nivetha Pethuraj

Also Read

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

related news

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

trending news

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

3 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

5 hours ago
Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

16 hours ago
Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

9 hours ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

10 hours ago
TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version