Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » “పవన్”కు బన్నీ షాక్!!

“పవన్”కు బన్నీ షాక్!!

  • December 15, 2016 / 07:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“పవన్”కు బన్నీ షాక్!!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హవా కొనసాగుతూనే ఉంది..అయితే అప్పట్లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు అందరూ ఒకే తాటిపై ఉండేవారు…కానీ ఈ మధ్య ఏవో తెలియని చిన్న చిన్న తేడాలతో వారు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీ యువ హీరోలు అందరూ రెండు వర్గాలుగా విడిపోయి, కొందరు మెగా స్టార్ కు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు పవర్ స్టార్ వైపు ఉన్నారు..అయితే అదే క్రమంలో ఈ మధ్య పవన్ కల్యాణ్ కు మన స్టైలిష్ స్టార్ బన్నీ షాక్ ఇచ్చినట్లు సమాచారం…ఇంతకీ విషయం లోకి వెళితే…2016వ సంవత్సరానికి గూగుల్ కు సంబంధించి మోస్ట్ సర్చ్డ్ యాక్టర్ గా అల్లు అర్జున్ అందరి టాప్ హీరోలకన్నా ముందు స్థానంలో ఉన్నాడు అని తెలుస్తుంది.

అదే క్రమంలో గూగుల్ మోస్ట్ సర్చ్డ్ లిస్టులో మొదటి స్థానంలో అల్లుఅర్జున్ కొనసాగుతూ ఉంటే రెండవ స్థానంలో మహేష్ బాబు మూడవ స్థానంలో ప్రభాస్ నాల్గవ స్థానంలో జూనియర్ లు కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఇక పవన్ కళ్యాణ్ కు సంబంధించి ప్రస్తుతం అతడి స్థానం ఐదవ స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ న్యూస్ ని తీవ్రంగా ఖండిస్తున్నారు….అసలు అలా ఎలా పవన్ స్తాన్నాన్ని మీరు డిసైడ్ చెయ్యగలరు…గూగుల్ లో పవన్ గురించి సర్చ్ చేస్తున్నప్పుడు కొంతమంది పవన్ మరికొంతమంది పవర్ స్టార్ ఇంకొంతమంది పవన్ కళ్యాణ్ అని సర్చ్ చేయడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అని లేకుంటే గూగుల్ సర్చ్ లో టాప్ పొజిషన్ పవన్ కు కాకుండా మరి ఏ టాప్ హీరోకి రాదు అని వారు వాదిస్తున్నారు….ఏది ఏమైనా పవన్-బన్నీ మధ్య మరో వివాదం చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు మెగా అభిమానులు…చూడాలి ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Director Dolly
  • #DJ movie
  • #harrish shankar
  • #katamarayudu movie

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

14 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

14 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

11 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version