Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బన్నీ రికార్డుల జోరుకు బ్రేకులు లేవా..!

బన్నీ రికార్డుల జోరుకు బ్రేకులు లేవా..!

  • September 8, 2020 / 03:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీ రికార్డుల జోరుకు బ్రేకులు లేవా..!

అల వైకుంఠపురంలో మూవీ రికార్డుల జోరు ఆగడం లేదు. మూవీ విడుదలై ఎనిమిది నెలలు దాటిపోతున్నా ఏదో ఒక రూపంలో సత్తా చాటుతుంది. ఇటీవల బుల్లితెరపై ప్రసారమైన ఈ చిత్రం 29.4 టీఆర్పీ దక్కించుకొని రికార్డు క్రియేట్ చేసింది. టాలీవుడ్ నుండి అత్యధిక టీఆర్పీ దక్కించుకున్న చిత్రంగా రికార్డులకు ఎక్కింది. మహేష్ లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు మూవీ పేరిట ఉన్న 23.4 టీఆర్పీ రేటింగ్ ని అల వైకుంఠపురంలో అధిగమించింది.

తాజాగా అల వైకుంఠపురంలో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. అల వైకుంఠపురంలో సాంగ్స్ సౌత్ ఇండియా రికార్డు కొట్టడం జరిగింది. యూట్యూబ్ లో విశేష ఆదరణ దక్కించుకున్న ఈ మూవీ సాంగ్స్ మొత్తంగా 1.5 బిలియన్ వ్యూస్ దక్కించుకున్నాయి. అంటే 150 కోట్ల వ్యూస్ అల వైకుంఠపురంలో సాంగ్స్ దక్కించుకున్నాయన్న మాట. సౌత్ ఇండియాలో ఇన్ని వ్యూస్ దక్కించుకున్న ఏకైక మూవీ ఆల్బమ్ గా అల వైకుంఠపురంలో నిలిచింది.

Ala Vaikunthapurramloo Movie Team

థమన్ ఈ మూవీ కోసం కెరీర్ బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారు. మూవీలోని ప్రతి ఒక్క సాంగ్ విశేష ఆదరణ దక్కించుకున్నాయి. అల వైకుంఠపురంలో విజయంలో పాటలు కీలక పాత్ర పోషించాయి. ఈ చిత్ర భారీ విజయం వెనుక సాంగ్స్ సపోర్ట్ ఎంతగానో ఉంది. త్రివిక్రమ్ సరికొత్త టేకింగ్, బన్నీ నటన, పూజా గ్లామర్ ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: ఏడుపులు.. అలకలు.. ఆగ్రహాలు.. ఆవేశాలు!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ala Vaikunthapurramloo
  • #Allu Arjun
  • #Bunny
  • #PoojaHegde
  • #trivikram

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

3 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

3 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

3 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

4 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

4 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version