Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » Allu Arjun, Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ ను కూల్ చేసిన బన్నీ!

Allu Arjun, Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ ను కూల్ చేసిన బన్నీ!

  • September 3, 2021 / 02:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun, Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ ను కూల్ చేసిన బన్నీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పుష్ప మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. అయితే గతంలో బన్నీ చెప్పను బ్రదర్ అనే మాటతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు దూరమయ్యారు. అల్లు అర్జున్ సాధారణంగానే ఆ మాటను అన్నప్పటికీ పవన్ కు, బన్నీకి మధ్య గ్యాప్ వచ్చిందని కామెంట్లు వినిపించాయి. బన్నీ చేసిన కామెంట్ గురించి నెటిజన్ల మధ్య భారీస్థాయిలో చర్చ జరిగింది.

ఆ తర్వాత బన్నీ పలు సందర్భాల్లో పవన్ ను కలిసినా పవన్ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ వేరనే కామెంట్లు వినిపించాయి. మరోవైపు చిరంజీవి పుట్టినరోజు వేడుకకు బన్నీ హాజరు కాకపోవడం గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. అయితే పవన్ పుట్టినరోజు సందర్భంగా బన్నీ ట్వీట్ చేయడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూల్ అయ్యారు. పవన్ మరిన్ని విజయాలను అందుకోవాలని ఆకాంక్షిస్తూ బన్నీ ట్వీట్ చేశారు.

తన ట్వీట్ ద్వారా పవన్ కు తనకు మధ్య ఏ సమస్య లేదని బన్నీ చెప్పకనే చెప్పేశారు. మరోవైపు పుష్ప సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ ఖాతాలో వేసుకోవాలని బన్నీ భావిస్తున్నారు. సుకుమార్ సైతం కొత్త తరహా కథాంశంతో పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు. పుష్ప పార్ట్ 1, భీమ్లా నాయక్ రెండు వారాల వ్యవధిలో రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. పుష ఫస్ట్ సింగిల్, భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Many many happy returns of the day to my @PawanKalyan garu . May this day and the coming year bring you more n more peace and happiness. pic.twitter.com/pPlWr3u34S

— Allu Arjun (@alluarjun) September 2, 2021

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bheemla Nayak
  • #pawan kalyan
  • #Pushpa

Also Read

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

trending news

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

14 hours ago
‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

15 hours ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

16 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

18 hours ago
Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

1 day ago

latest news

Rashmi: లేటెస్ట్ ట్రోలింగ్‌ని తన స్టైల్‌లో ట్రోల్ చేసిన రష్మి.. ఏమందంటే?

7 hours ago
నేను చనిపోయినా సినిమా ఆపొద్దు.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

13 hours ago
Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

14 hours ago
Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version