Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » తెలుగు హీరోలు హ్యాండ్ ఇవ్వడంతో.. కన్నడకి షిఫ్ట్ అయ్యాడు

తెలుగు హీరోలు హ్యాండ్ ఇవ్వడంతో.. కన్నడకి షిఫ్ట్ అయ్యాడు

  • October 12, 2019 / 06:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగు హీరోలు హ్యాండ్ ఇవ్వడంతో.. కన్నడకి షిఫ్ట్ అయ్యాడు

“కిక్, టెంపర్” వంటి సెన్సేషనల్ హిట్స్ అనంతరం రైటర్ వక్కంతం వంశీకి భీభత్సమైన స్టార్ డమ్ వచ్చింది. అసలు అతడు దర్శకుడిగా తెరకెక్కించే తొలి చిత్రం ఎన్టీఆర్ తో అని టాక్ కూడా రావడంతో వంశీకి డిమాండ్ పెరిగింది. కానీ.. వంశీ కథ అందించిన “కిక్ 2” ఆల్ టైమ్ డిజాస్టర్ గా నిలవడంతో.. ఎన్టీఆర్ హ్యాండ్ ఇచ్చాడు. కానీ.. అదే కథతో అల్లు అర్జున్ తో “నా పేరు సూర్య” సినిమా తీశాడు వక్కంతం వంశీ. ఆ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడంతో టాలీవుడ్ లో వంశీకి మరో ఆఫర్ లభించలేదు.

vakkantham-vamsi-allu-arjun

నా పేరు సూర్య విడుదలై రెండేళ్లు కావస్తున్నా.. ఇప్పటివరకూ వంశీ మరో తెలుగు సినిమా సైన్ చేయలేదు.అలాగే రచయితగానూ అతడికి మరో ఆఫర్ దక్కలేదు. దాంతో.. తెలుగు ఇండస్ట్రీని పట్టుకొని కూర్చుంటే పెద్దగా లాభం లేదని భావించిన వంశీ.. కన్నడకు షిఫ్ట్ అయ్యాడు. కన్నడలో టాప్ హీరో అయిన దర్శన్ కు ఈమధ్య ఒక కథ చెప్పాడట వంశీ. ఆ కథ నచ్చడంతో.. దర్శన్ కూడా వెంటనే ఒకే చెప్పాడట. త్వరలోనే ఈ ప్రొజెక్ట్ సెట్స్ కు వెళ్ళే అవకాశం ఉంది. తెలుగులో మంచి స్టార్ డమ్ ఉన్న హీరోయిన్ మరియు ఆర్టిస్టులను తీసుకొని.. తెలుగు-కన్నడ బైలింగువల్ గా ఆ చిత్రాన్ని తెరకెక్కీంచేందుకు సన్నాహాలు చేస్తున్నాడట వంశీ. మరి ఈ ప్రొజెక్ట్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Darshan
  • #Kanada Hero
  • #Kick
  • #Na Peru Surya Movie
  • #NTR

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Darshan: కారుకు వేలాడదీసి.. తాడుతో కొట్టారట.. దర్శన్‌ చుట్టూ బిగిసిన ఉచ్చు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

2 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

3 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

3 hours ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

23 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

1 day ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version