Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Allu Arjun: కోలీవుడ్ మూవీకి బన్నీ ఓకే చెబుతారా?

Allu Arjun: కోలీవుడ్ మూవీకి బన్నీ ఓకే చెబుతారా?

  • August 4, 2021 / 04:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: కోలీవుడ్ మూవీకి బన్నీ ఓకే చెబుతారా?

స్టార్ హీరో బన్నీ అల వైకుంఠపురములో సినిమా సక్సెస్ తో పెరిగిన క్రేజ్ ను కాపాడుకుంటూ కొత్త సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పుష్ప పార్ట్1లో బన్నీ నటిస్తుండగా ఈ సినిమా తర్వాత బన్నీ ఐకాన్ సినిమాలో నటిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఐకాన్ మూవీ ఎప్పుడూ మొదలవుతుందో స్పష్టత రావడం లేదు. మరోవైపు పలువురు స్టార్ డైరెక్టర్లు బన్నీతో సినిమా తీయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ఇండస్ట్రీ వర్గాల్లో తమిళంలో గతేడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఓ మై కడవులే రీమేక్ లో ముఖ్య పాత్రలో బన్నీ నటిస్తారని వినిపిస్తోంది. తమిళంలో విజయ్ సేతుపతి నటించిన పాత్రలో తెలుగులో బన్నీ నటిస్తారని సమాచారం. అయితే బన్నీ నుంచి స్పందన వస్తే మాత్రమే ఈ వార్తలో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంటుంది. తమిళంలో అశోక్ సెల్వన్, రితికా సింగ్ ఈ సినిమాలో జంటగా నటించగా తెలుగులో విశ్వక్ సేన్, మిథిలా ఫాల్కూర్ ఈ మూవీలో నటిస్తున్నారు.

మరోవైపు అల్లు అర్జున్ పుష్ప పార్ట్1ను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. సంక్రాంతికి పోటీ ఎక్కువగా ఉండటంతో బన్నీ రిలీజ్ డేట్ విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నారనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తెలుగులో ఈ సినిమాకు పోటీ లేకపోయినా బాలీవుడ్ లో అదే సమయానికి లాల్ సింగ్ చద్దా మూవీ రిలీజ్ కానుంది. లాల్ సింగ్ చద్దా మూవీ పుష్ప మూవీ కలెక్షన్లపై కొంతమేర ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉన్నాయి.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Director Venkey Atlluri
  • #kadule remake
  • #Vijay

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

23 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

18 hours ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

22 hours ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

2 days ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version