Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Arjun: బన్నీకి ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్.. సంతోషానికి అవధులు లేవంటూ?

Allu Arjun: బన్నీకి ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్.. సంతోషానికి అవధులు లేవంటూ?

  • October 19, 2023 / 02:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: బన్నీకి ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్.. సంతోషానికి అవధులు లేవంటూ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉండగా బన్నీకి లక్ సైతం కలిసొస్తుండటంతో ప్రశంసలు, అవార్డులతో పాటు వరుస విజయాలు దక్కుతున్నాయి. బన్నీకి నేషనల్ అవార్డ్ రాగా తాజాగా రాష్ట్రపతి చేతుల మీదుగా బన్నీ ఆ అవార్డ్ ను అందుకున్నారు. నేషనల్ అవార్డ్ తో బన్నీ ఇంటికి చేరుకోగా అభిమానులు అల్లు అర్జున్ కు గ్రాండ్ వెల్కమ్ పలికారు. బెస్ట్ యాక్టర్ అవార్డ్ ను బన్నీ అందుకోవడం ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. బన్నీ ఫ్యాన్స్ బాణసంచా కాలుస్తూ పూలవర్షం కురిపించారు.

టాలీవుడ్ ఇండస్ట్రీకి బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఇన్నేళ్లు అవార్డ్ రాకపోవడం ఫ్యాన్స్ ను బాధ పెట్టగా పుష్ప ది రైజ్ సినిమాతో ఆ లోటు తీరడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగించింది. తమ సంతోషానికి అవధులు లేవంటూ బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.

పుష్ప2 సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. 1000 కోట్ల రూపాయల కలెక్షన్ల టార్గెట్ తో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండటం గమనార్హం. అల్లు అర్జున్ భవిష్యత్తు సినిమాలు భారీ లెవెల్ లో తెరకెక్కుతున్నాయి. బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలకు మాత్రమే బన్నీ ఓటేస్తున్నారు. (Allu Arjun) బన్నీ పారితోషికం కూడా భారీ లెవెల్ లో ఉంది. బన్నీ భారీ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. బన్నీ త్వరలో మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది. అల్లు అర్జున్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా బన్నీతో సినిమాలను నిర్మించడానికి చాలామంది నిర్మాతలు ఎదురుచూస్తున్నారు.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

7 hours ago
Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

8 hours ago
Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

8 hours ago
Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

10 hours ago
Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

11 hours ago

latest news

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

6 hours ago
బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

12 hours ago
Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

14 hours ago
స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 day ago
Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version