Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Allu Arjun: ఆ స్టార్ డైరెక్టర్లకు బన్నీ ఛాన్స్ ఇస్తారా?

Allu Arjun: ఆ స్టార్ డైరెక్టర్లకు బన్నీ ఛాన్స్ ఇస్తారా?

  • November 27, 2021 / 10:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: ఆ స్టార్ డైరెక్టర్లకు బన్నీ ఛాన్స్ ఇస్తారా?

స్టార్ హీరో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప పార్ట్1 షూటింగ్ దాదాపుగా పూర్తైంది. డిసెంబర్ నెల 17వ తేదీన థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇతర హీరోలు తమ తర్వాత ప్రాజెక్ట్ లను ప్రకటించినా బన్నీ మాత్రం తర్వాత ప్రాజెక్ట్ విషయంలో సైలెంట్ గా ఉన్నారు. బన్నీ ఏ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తారనే ప్రశ్నకు బన్నీ ఫ్యాన్స్ దగ్గర కూడా సమాధానం లేదు. డిసెంబర్ 17వ తేదీన ఐదు భాషల్లో రికార్డు స్థాయిలో థియేటర్లలో పుష్ప పార్ట్1 సినిమా రిలీజ్ కానుంది.

మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించడం గమనార్హం. 180 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. బన్నీ పుష్ప పార్ట్1 తర్వాత వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ఐకాన్ సినిమాలో నటిస్తారని ప్రచారం జరిగినా బన్నీ వైపు నుంచి ఈ సినిమాకు సంబంధించి స్పష్టత రాలేదు. బన్నీ తర్వాత సినిమా డైరెక్టర్ల జాబితాలో రాధాకృష్ణ కుమార్, పరశురామ్, బోయపాటి శ్రీను ఉన్నారు.

పరశురామ్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉండగా రాధాకృష్ణ కుమార్ రాధేశ్యామ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. బన్నీ డైరెక్టర్ల జాబితాలో మహేష్, ప్రభాస్ సినిమాల డైరెక్టర్లు ఉండటంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఈ డైరెక్టర్లలో ఏ డైరెక్టర్ డైరెక్షన్ లో బన్నీ నటిస్తారో చూడాల్సి ఉంది. పాన్ ఇండియా సినిమాలపై ఆసక్తి చూపుతున్న బన్నీ తర్వాత సినిమా ప్రకటన కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్, ప్రభాస్ డైరెక్టర్లకు బన్నీ ఇప్పుడు ఛాన్స్ ఇవ్వకపోయినా తర్వాత రోజుల్లో ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Boyapati Srinu
  • #Director Radha Krishna
  • #Parusuram Bujji
  • #Pushpa

Also Read

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

trending news

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

2 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

6 hours ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

7 hours ago
పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

8 hours ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

7 hours ago
Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

8 hours ago
Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

9 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

11 hours ago
Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version