Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » చెప్పను అంటూనే…ఫాలో అయిపోతున్నాడుగా…

చెప్పను అంటూనే…ఫాలో అయిపోతున్నాడుగా…

  • February 8, 2017 / 05:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చెప్పను అంటూనే…ఫాలో అయిపోతున్నాడుగా…

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్….మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ తమ సొంత ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకోవడంలో సక్సెస్ అయ్యారు…పూర్తిగా చిరు ఇమేజ్ పైనే ఆధారపడకుండా….తాము కూడా సొంత ఫ్యాన్ బేస్ ని ఏర్పరుచుకుని…తమకంటూ ఒక సరికొత్త ప్రత్యేకతని ఏర్పరుచుకున్నారు…ఇదిలా ఉంటే ఈ మధ్య మెగా ఫ్యామిలీ హీరోల మధ్య కాస్త మనస్పద్దలు వచ్చిన విషయం తెలిసిందే…బయటకు అభిమానులు ఎంత కవర్ చేసుకున్నప్పటికీ లోలోపల మాత్రం మదన పడుతూనే ఉన్నారు….అయితే అదే క్రమంలో ఈ విషయంలో బన్నీ చేసిన కొన్ని కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి కూడా…అయితే పవన్ గురించి చెప్పమనడంతో చెప్పను బ్రదర్ అంటూ ఆయన చేసిన కామెంట్స్ పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడాడెమో అన్నట్లుగా అనిపించింది…అయితే బన్నీ…..పవన్ ను వ్యతిరేకించాడా లేదా అన్న మాట పక్కన పెడితే….బన్నీ పవన్ ను ఫాలో అవుతున్నాడు.

విషయంలోకి వెళితే…ప్రస్తుతం బన్నీ చేస్తున్న దువ్వాడ జగన్నాథం సినిమాకు పవన్ సెంటిమెంట్ తోనే నడుస్తుంది అన్న టాక్ టాలీవుడ్ లో బలంగా వినిపిస్తుంది…. అదెలా అంటే….సినిమా దర్శకుడు హరీష్ శంకర్ తనకు సూపర్ హిట్ ఇచ్చిన గబ్బర్ సింగ్ తరహాలోనే ఈ సినిమా చేస్తున్నాడట. ఇప్పటికే ఈ సినిమాలో అంత్యాక్షరి సీన్ సీక్వల్ చేస్తున్నారని అంటుండగా ఇప్పుడు సినిమా టీజర్ ను కూడా మహా శివరాత్రి రోజున రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హరీష్ శంకర్ కు శివరాత్రి సెంటిమెంట్ బాగా కలిసి వచ్చిందట. గబ్బర్ సింగ్ సినిమా టీజర్ కూడా శివరాత్రి రోజునే రిలీజ్ చేశారట. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.. ఇక ప్రమోషన్స్ లో అదే తరహా ఫాలో అవుతున్న డిజె కూడా అదే రేంజ్ హిట్ అవుతుందని ఆశిస్తున్నారు. మొత్తానికి బన్నీ….చిన్న మామను ఫాలో అయిపోతున్నాడన్న మాట….

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Director Harish Shankar
  • #Duvvada Jagannadham Movie
  • #Gabbar Singh
  • #pawan kalyan

Also Read

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

trending news

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

15 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

15 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

14 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

15 hours ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

17 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version