Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Bigg Boss OTT: బన్నీ స్నేహితునికి బిగ్ బాస్ ఛాన్స్ దక్కిందా?

Bigg Boss OTT: బన్నీ స్నేహితునికి బిగ్ బాస్ ఛాన్స్ దక్కిందా?

  • January 20, 2022 / 07:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss OTT: బన్నీ స్నేహితునికి బిగ్ బాస్ ఛాన్స్ దక్కిందా?

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో తెలుగులో విజయవంతంగా ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ షోపై నెటిజన్ల నుంచి కొన్ని విమర్శలు వచ్చినా ఈ షోను అభిమానించే అభిమానులు సైతం భారీ స్థాయిలోనే ఉండటం గమనార్హం. త్వరలో బిగ్ బాస్ ఓటీటీ హాట్ స్టార్ లో ప్రసారం కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీ కొరకు కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. అయితే బిగ్ బాస్ ఓటీటీలో బన్నీ క్లోజ్ ఫ్రెండ్ నవదీప్ కూడా ఉంటారని తెలుస్తోంది.

బిగ్ బాస్ ఓటీటీ కోసం కొత్త కంటెస్టెంట్లతో పాటు గత సీజన్ల కంటెస్టెంట్లకు కూడా ఛాన్స్ ఇస్తుండటం గమనార్హం. అయితే ఈ షోలో పాల్గొనడానికి నవదీప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? లేదా? అనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. తెలుగులోని రియాలిటీ షోలలో నంబర్1 షోగా బిగ్ బాస్ షో పేరుప్రఖ్యాతులు సంపాదించుకుంది. బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ కు కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారని సమాచారం. బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ 24 గంటల పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ .లో స్ట్రీమింగ్ కానుంది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సెట్ పనులు జరుగుతున్నాయని బిగ్ బాస్ సీజన్ 5 కోసం వాడిన సెట్ లో స్వల్పంగా మార్పులు చేసి బిగ్ బాస్ ఓటీటీ కోసం ఆ సెట్ ను వినియోగించనున్నారని తెలుస్తోంది. 15 మంది కంటెస్టెంట్లు 82 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉంటారని తెలుస్తోంది. సోషల్ మీడియా సెలబ్రిటీలకు కూడా ఛాన్స్ ఇవ్వనున్నారని సమాచారం. బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ సీజన్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా నవదీప్ ఎంట్రీ ఇచ్చారు.

అయితే బిగ్ బాస్ షో నవదీప్ కెరీర్ కు ప్లస్ కాలేదనే కామెంట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించాయి. బిగ్ బాస్ ఓటీటీపై నవదీప్ ఆసక్తి చూపుతారో లేదో చూడాల్సి ఉంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Navdeep
  • #Bigg boss show
  • #Hero Navdeep
  • #Navdeep

Also Read

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

related news

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

trending news

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

45 mins ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

17 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

17 hours ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

19 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

20 hours ago

latest news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

18 hours ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

19 hours ago
Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

20 hours ago
RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

21 hours ago
Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version