Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Allu Arjun ICON Movie: చరణ్ హీరోయిన్ కావాలంటున్న బన్నీ..?

Allu Arjun ICON Movie: చరణ్ హీరోయిన్ కావాలంటున్న బన్నీ..?

  • June 29, 2021 / 05:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun ICON Movie: చరణ్ హీరోయిన్ కావాలంటున్న బన్నీ..?

స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ గోవాలో జరగనుందని తెలుస్తోంది. చివరి షెడ్యూల్ లో బన్నీ, రష్మికతో పాటు ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్న ఫహద్ ఫాజిల్ కూడా పాల్గొంటారని సమాచారం. పుష్ప పార్ట్1 పూర్తైన వెంటనే బన్నీ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ఐకాన్ మూవీలో నటించనున్నారు. ఐకాన్ మూవీలో బన్నీ అంధుడిగా కనిపిస్తారని ప్రచారం జరుగుతున్నా ఈ ప్రచారం నిజమో అబద్ధమో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

ఈ సినిమాలో బన్నీకి జోడీగా కియారా అద్వానీ లేదా అలియా భట్ నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఇద్దరు హీరోయిన్లు ఇప్పటికే చరణ్ సరసన నటించారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ తరువాత సినిమాలలో కియారా నటిస్తుందని ఇప్పటికే సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. కియారా అద్వానీ నో చెబితే మాత్రం ఐకాన్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అలియా భట్ ను సంప్రదించే అవకాశాలు ఉన్నాయి. అయితే కియారా రెమ్యునరేషన్ తో పోలిస్తే అలియా భట్ రెమ్యునరేషన్ ఎక్కువ మొత్తం కావడం గమనార్హం.

బన్నీ ఐకాన్ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో ఐకాన్ ను రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ సినిమాలలో ఎక్కువ సినిమాలు సమ్మర్ కు రిలీజై సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా ఐకాన్ సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #Dil Raju
  • #Icon Star Allu Arjun
  • #Kiara Adavani

Also Read

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

related news

Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

తొలిసారి ‘హారిక..’ కాంపౌండ్ దాటుతున్న త్రివిక్రమ్.. చరణ్ కోసమా? పవన్ కోసమా?

తొలిసారి ‘హారిక..’ కాంపౌండ్ దాటుతున్న త్రివిక్రమ్.. చరణ్ కోసమా? పవన్ కోసమా?

Pushpa: ‘పుష్ప’ షెకావత్‌ పాత్రను మిస్‌ చేసుకున్న టాలీవుడ్‌ హీరో.. ఎవరో తెలుసా?

Pushpa: ‘పుష్ప’ షెకావత్‌ పాత్రను మిస్‌ చేసుకున్న టాలీవుడ్‌ హీరో.. ఎవరో తెలుసా?

Peddi: పెద్ది: మాస్ లొనే హార్ట్ టచింగ్ లేయర్స్!

Peddi: పెద్ది: మాస్ లొనే హార్ట్ టచింగ్ లేయర్స్!

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Dil Raju: పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ సెటైరికల్ నోట్ పై దిల్ రాజు కామెంట్స్ వైరల్!

Dil Raju: పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ సెటైరికల్ నోట్ పై దిల్ రాజు కామెంట్స్ వైరల్!

trending news

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

16 hours ago
Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

18 hours ago
House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

18 hours ago
Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

20 hours ago

latest news

Srinu Vaitla: ఆ సినిమాలో రవితేజను వెంకీ అని పిలవలేదట.. మీరు పసిగట్టారా?

Srinu Vaitla: ఆ సినిమాలో రవితేజను వెంకీ అని పిలవలేదట.. మీరు పసిగట్టారా?

11 seconds ago
Housefull 5: తలల పట్టుకుంటున్న ‘హౌస్‌ఫుల్‌’ ఫ్యాన్స్‌.. బాలీవుడ్‌ జనాలు ఏం చేస్తారో?

Housefull 5: తలల పట్టుకుంటున్న ‘హౌస్‌ఫుల్‌’ ఫ్యాన్స్‌.. బాలీవుడ్‌ జనాలు ఏం చేస్తారో?

7 mins ago
తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

53 mins ago
డేరింగ్‌ స్టంట్‌తో గిన్నిస్‌ బుక్‌లోకి స్టార్‌ హీరో.. ఏం చేశాడంటే?

డేరింగ్‌ స్టంట్‌తో గిన్నిస్‌ బుక్‌లోకి స్టార్‌ హీరో.. ఏం చేశాడంటే?

1 hour ago
Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version