Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » రవికాంత్ దర్శకత్వంలో నటించనున్న అల్లు అర్జున్.!

రవికాంత్ దర్శకత్వంలో నటించనున్న అల్లు అర్జున్.!

  • April 6, 2018 / 06:14 AM ISTByFilmy Focus Web
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రవికాంత్ దర్శకత్వంలో నటించనున్న అల్లు అర్జున్.!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక హీరోగానే కాదు నిర్మాతగానూ ఆలోచిస్తుంటారు. స్టార్ డైరక్టర్స్ తో సినిమాలు చేసి నష్టపోవడం కంటే.. కొత్త డైరక్టర్స్ తో లాభాలను అందించాలని చూస్తుంటారు. కొన్ని అనుభవాల కారణంగా యువ డైరక్టర్లతోనే నడవాలని ఫిక్స్ అయ్యారు. అందుకే దువ్వాడ జగన్నాథం తర్వాత  ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో “నా పేరు సూర్య” సినిమా చేస్తున్నారు. అతనికి డైరక్టర్ గా అవకాశమిస్తున్నారు. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. అను ఇమ్యానుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం మే 4 న విడుదల కానుంది.

దీని తర్వాత కూడా యువ డైరక్టర్స్  డైరెక్షన్లోనే నటించాలని భావిస్తున్నారు. క్షణం వంటి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంతో దర్శకుడు రవికాంత్ పెరుపు హిట్ అందుకున్నారు. అతను ప్రస్తుతం దగ్గుబాటి రానా కోసం ఓ లవ్ స్టోరీ ని సిద్ధంచేశారు. రీసెంట్ గా అల్లు అర్జున్ బృందానికి రవికాంత్ ఓ స్టోరీ చెప్పినట్లు తెలిసింది. ఆ స్టోరీ బాగుండడంతో అతనితో సినిమా చేయడానికి బన్నీ టీమ్ ఓకే చెప్పినట్లు సమాచారం.  రవికాంత్ ఈ కథకి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. తొందరగా పూర్తి చేసి అల్లు అర్జున్ కి వినిపించనున్నారు. అతను గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే సెట్స్ మీదకు వెళుతుంది. ఇతనితో పాటు “ఎక్కడికి పోతావు చిన్నవాడా” ఫేమ్ వి.ఐ ఆనంద్ కి కూడా అల్లు అర్జున్ సినిమా చేస్తానని మాట ఇచ్చినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Allu Arjun
  • #Film news Updates
  • #Naa Peru Surya Movie Review
  • #Ravikanth Perepu
  • #telugu movie news

Also Read

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం  సినిమా రివ్యూ & రేటింగ్!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

related news

R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

విధిని ఎదిరించిన ఒకప్పటి హీరోయిన్.. ఎంతో మందికి ఆదర్శం..!

Bhairavam: మహేష్, పవన్..ల రీ- రిలీజ్ సినిమాల పక్కన వచ్చినా ప్రమాదమేనా..?

trending news

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

39 mins ago
Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

1 hour ago
సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

2 hours ago
Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

2 hours ago
Ghatikachalam Review in Telugu: ఘటికాచలం  సినిమా రివ్యూ & రేటింగ్!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago

latest news

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి  సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

21 hours ago
వైరల్ అవుతున్న ‘పరమపద సోపానం’  2వ లిరికల్ సాంగ్!

Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

33 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ను చంపేసిన తండ్రి.. అత్యంత ఘోరం!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version