Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Allu Arjun, Bunny Vasu: తన కెరియర్ ఇలా ఉండడానికి ఆయనే కారణం.. అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Allu Arjun, Bunny Vasu: తన కెరియర్ ఇలా ఉండడానికి ఆయనే కారణం.. అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • November 7, 2022 / 06:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun, Bunny Vasu: తన కెరియర్ ఇలా ఉండడానికి ఆయనే కారణం.. అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు ఫ్యామిలీ గురించి మనకు తెలిసిందే. నిర్మాతగా హీరోలుగా అల్లు కుటుంబం ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇకపోతే అల్లు వారసుడు అల్లు శిరీష్ హీరోగా నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా నవంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకోవడంతో ఆదివారం హైదరాబాదులో ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అల్లు అర్జున్ పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి ఏ విధమైనటువంటి మనస్పర్ధలు లేవని క్లారిటీ ఇచ్చారు.

అదేవిధంగా ఊర్వశివో రాక్షసివో సినిమా సక్సెస్ మా ఫ్యామిలీకి ఎంతో స్పెషల్ అంటూ ఈయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ తన స్నేహితుడు బన్నీ వాసు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిజం చెప్పాలంటే తన కెరియర్ ఈ స్థాయిలో ఉండడానికి కారణం బన్నివాసు అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో తాను ఈ స్థాయిలో ఉండడానికి ఇలాంటి స్టార్డం అనుభవించడానికి నాన్న పాత్ర ఎంత ఉందో అంతకుమించి బన్ని వాసు పాత్ర ఉందంటూ అల్లు అర్జున్ బన్నీ వాసు పై ప్రశంసలు కురిపించారు.

వ్యక్తిగతంగా అల్లు అర్జున్ బన్నీ వాసు మంచి స్నేహితులు కావడంతో అల్లు అరవింద్ సైతం గీత ఆర్ట్స్ బ్యానర్ వ్యవహారాలన్నింటిని బన్నీ వాసు చేతిలో పెట్టారు.సినిమాల ఎంపిక నిర్మాణ విషయంలో బన్నీ వాసుకి ఉన్నటువంటి టాలెంట్ గుర్తించినటువంటి అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్2 బ్యానర్ బాధ్యతలను బన్నీ వాసుకి అప్పగించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ఈవెంట్ లో భాగంగా అల్లు అర్జున్ బన్నీ వాసు గురించి ఎంతో గొప్పగా చెప్పడంతో బన్నీ వాసు పేరు ప్రతిష్టలు మరింత పెరిగాయని చెప్పాలి.

ఇకపోతే అల్లు శిరీష్ గురించి కూడా ఈ సందర్భంగా బన్నీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.అల్లు శిరీష్ ఏం చేసినా చేయకపోయినా తనంటే నాకు ఎప్పటికీ అభిమానమేనని తెలిపారు. ఇకపోతే ఈ సినిమా చాలా బాగుంది అని అందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలు విన్నప్పుడు తనకు చాలా సంతోషం వేసిందని అల్లు అర్జున్ తెలిపారు.తనకు రొమాంటిక్ సినిమాలు పెద్దగా వర్కౌట్ కాలేదని అలాంటి సినిమాలలో శిరీష్ చాలా బాగా నటించారంటూ ఈ సందర్భంగా తమ్ముడి నటనపై ఐకాన్ స్టార్ ప్రశంసలు కురిపించారు.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #Bunny Vasu
  • #Icon Star Allu Arjun

Also Read

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

trending news

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

3 hours ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

11 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

15 hours ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

16 hours ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

16 hours ago
వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

17 hours ago
Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

17 hours ago
Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

18 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version