Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Allu Arjun: అల్లు అర్జున్ ఆ రెండు కూడా ఓకే చేస్తే.. ఫుల్ బిజీ!

Allu Arjun: అల్లు అర్జున్ ఆ రెండు కూడా ఓకే చేస్తే.. ఫుల్ బిజీ!

  • May 28, 2021 / 09:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: అల్లు అర్జున్ ఆ రెండు కూడా ఓకే చేస్తే.. ఫుల్ బిజీ!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప సినిమాతో ఏ రేంజ్ లో హిట్ కొడతాడో గాని భవిష్యత్తు ప్రాజెక్టులు మాత్రం మరింత పవర్ఫుల్ గా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. పాన్ ఇండియా బ్రాండ్ ఒక్కసారి తగిలితే మళ్ళీ మిస్ చేసుకోవద్దని అనుకుంటారని ప్రభాస్ ను చూశాక ఈజీగా అర్ధమయ్యింది. ఎన్టీఆర్ రామ్ చరణ్ కూడా అదే బాట పట్టారు. ఇక అల్లు అర్జున్ పుష్ప రెండు భాగాలుగా వస్తుండగా మరో నాలుగు సినిమాలు లైన్ లో ఉన్నాయి.

అసలైతే నెక్స్ట్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని అనుకున్న విషయం తెలిసిందే. కానీ జూనియర్ ఎన్టీఆర్ కాంబో సెట్టవ్వడం వలన కొరటాల బన్నీ ప్రాజెక్టును వాయిదా వేశారు. ఇక వేణు శ్రీరామ్ తో ఐకాన్ స్టోరీ అయితే రెడీగా ఉంది. మరోవైపు బోయపాటి ఒక కథనైతే సిద్ధం చేస్తున్నారు. అల్లు అర్జున్ మరొకసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే బౌండెడ్ స్క్రిప్ట్ తో సిద్ధమవ్వాలని చూస్తున్నారు. ఇక KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా ఆ మధ్య చర్చలు బాగానే జరిగాయి.

గీత ఆర్ట్స్ అతనితో కమిట్మెంట్ అయితే తీసుకుంది. ఇక ప్రభాస్ – తారక్ సినిమాలు పూర్తయిన తరువాత బన్నీతో వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా అల్లు అర్జున్ మరో నాలుగేళ్లకు సరిపడే విధంగా 6 సినిమలను లైన్ లో పెట్టె ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆ సినిమాలు ఏ రేంజ్ లో హిట్టవుతాయో చూడాలి.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #Kortala Siva
  • #Prashanth Neel
  • #Pushpa

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

22 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

13 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

17 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

18 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version