Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Allu Arjun: వైరల్ అవుతున్న అల్లు అర్జున్ న్యూ లుక్..!

Allu Arjun: వైరల్ అవుతున్న అల్లు అర్జున్ న్యూ లుక్..!

  • March 24, 2023 / 06:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: వైరల్ అవుతున్న అల్లు అర్జున్ న్యూ లుక్..!

టాలీవుడ్ ‘స్టైలిష్ స్టార్’ అల్లు అర్జున్ గురించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా కానీ సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేసేస్తారు ఫ్యాన్స్.. రీసెంట్‌గా ఎయిర్‌పోర్ట్‌లో కెమెరాల కంటపడ్డాడు పుష్ప రాజ్.. సాలిడ్ లుక్‌లో కనిపించి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు.. తెలుగుతో పాటు మలయాళంలోనూ స్టార్ డమ్ సంపాదించుకుని అక్కడ ‘మల్లు’ అర్జున్‌గా అలరిస్తున్నాడు బన్నీ.. కట్ చేస్తే ‘పుష్ప : ది రైజ్’ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.. నార్త్‌లోనూ భారీ క్రేజ్ తెచ్చకున్నాడు.

అక్కడ ‘పుష్ప’ రాజ్ గా సత్తా చాటి.. సీక్వెల్ ‘పుష్ప : ది రూల్’ కోసం ప్రేక్షకులంతా వెయిట్ చేసేలా చేశాడు.. ఇక ఇటీవల సందీప్ రెడ్డి వంగాతో బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ టీ సిరీస్ సంస్థలో సినిమా అనౌన్స్ చేశారు.. బన్నీ ఈ మూవీకి రెమ్యునరేషన్‌గా ఏకంగా రూ. 125 కోట్లు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.. ఇక ‘పుష్ప’ రాజ్ హెయిర్ స్టైల్, స్టైలిష్ స్పెట్స్, సింపుల్ కాస్ట్యూమ్స్‌లో సూపర్‌గా ఉన్నాడు బన్నీ.. దీనికి సంబంధించిన పిక్స్, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి..

ఇదిలా ఉంటే ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ బర్త్‌డే వస్తోంది.. ఈ సందర్భంగా తనతో మూవీస్ చేస్తున్న మేకర్స్.. ఫ్యాన్స్‌కి సాలిడ్ సర్‌ప్రైజెస్ ప్లాన్ చేస్తున్నారు.. ‘పుష్ప : ది రూల్’ నుండి 3 నిమిషాల కిరాక్ టీజర్ ఒకటి వదలబోతున్నారని తెలుస్తోంది.. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్.. పార్ట్ 1కి మించి పార్ట్ 2 తెరకెక్కిస్తున్నారని.. ఇప్పటికే రెండు, మూడు మేజర్ షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయని.. త్వరలో అబ్రోడ్ షెడ్యూల్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది..

ఈ ఏడాది డిసెంబర్ నాటికి రిలీజ్ అనుకుంటున్నారు.. ఒకవేళ కుదరకపోతే వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.. మైత్రీ మూవీస్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో రష్మిక కథానాయిక కాగా.. సునీల్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు..

STYLE ICON at Mumbai…@alluarjun #PushpaTheRule #AlluArjun pic.twitter.com/j2XFhvsNAm

— AlluArjun Yuvatha Hyderabad (@AAYuvathaHyd) March 24, 2023

Superstar Allu Arjun was papped at the airport today looking as handsome as ever!#zoomtv #alluarjun #airportspotting #airportlook #zoompapz #entertainment pic.twitter.com/Q8sxS4PdWD

— @zoomtv (@ZoomTV) March 24, 2023

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #Icon Star Allu Arjun
  • #Pushpa 2

Also Read

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

related news

రీసెంట్ మూవీస్ TRP.. శాటిలైట్ మార్కెట్ మరీ దారుణం!

రీసెంట్ మూవీస్ TRP.. శాటిలైట్ మార్కెట్ మరీ దారుణం!

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Allu Arjun, Aamir Khan: ఆమిర్ ఖాన్ ఇంట్లో అల్లు అర్జున్.. ఏం జరుగుతుంది?

Allu Arjun, Aamir Khan: ఆమిర్ ఖాన్ ఇంట్లో అల్లు అర్జున్.. ఏం జరుగుతుంది?

Allu Arjun, Atlee: అట్లీ – బన్నీ.. ఇంకో హీరో ఎవరు?

Allu Arjun, Atlee: అట్లీ – బన్నీ.. ఇంకో హీరో ఎవరు?

Chiru Anil: ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Chiru Anil: ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Tollywood: స్టార్ హీరోల సమ్మర్ విరామం.. ఎవరెవరు బ్రేక్‌లో ఉన్నారు?

Tollywood: స్టార్ హీరోల సమ్మర్ విరామం.. ఎవరెవరు బ్రేక్‌లో ఉన్నారు?

trending news

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

15 hours ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

16 hours ago
Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

18 hours ago
Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

1 day ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

1 day ago

latest news

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

6 hours ago
Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

10 hours ago
Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

10 hours ago
నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

11 hours ago
OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version