Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘సూర్య’…సూపర్ మచ్చీ అంటున్న బన్ని!!!

‘సూర్య’…సూపర్ మచ్చీ అంటున్న బన్ని!!!

  • May 13, 2016 / 09:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సూర్య’…సూపర్ మచ్చీ అంటున్న బన్ని!!!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. అయితే మెగా శిబిరం నుంచి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యువ హీరో అల్లు అర్జున్. మెగా అభిమానుల ప్రోత్సాహంతో, తనకంటూ ఒక మాస్ ఇమేజ్ ను ఏర్పరుచుకున్నాడు. అంతేకాకుండా మెగా ఫ్యామిలీ క్రేజ్ ను పక్కన పెడితే…ముఖ్యంగా తమిళ నాడు…కేరళలో బన్నీ అక్కడ హీరోలకన్నా వేగంగా తన స్టార్ డమ్ ను పెంచుకుంటూ పోతున్నాడు.. తాజాగా బన్నీ బోయపాటి దర్శకత్వంలో నటించిన సరైనోడు భారీ హిట్ గా నిలిచి దాదాపుగా 100కోట్ల క్లబ్ లో చేరేందుకు దగ్గరవుతుంది.

ఇదిలా ఉంటే సహజంగా తాజాగా సూర్య నటించిన 24 సినిమాను చూసిన బన్నీ తన మనసులోని మాటను బయట పెట్టేశాడు….ఈ సినిమా గురించి మాట్లాడుతూ…తాను ఈ సినిమా చూసి షాక్ అయ్యాడంటా…విక్రం కుమార్ టేకింగ్, తిరు సినిమాటోగ్రఫీ, సూర్య యాక్టింగ్ వెరసి టేర్రిఫిక్ విజువల్స్ అని ,ఇట్స్ అమేజింగ్ జింగ్ జింగ్ అంటూ విక్రం కుమార్ ని పొగడ్తలతో ముంచెత్తాడట. అంతేకాకుండా ఈ సినిమాలో మూడు రకాల విభిన్నమైన పాత్రలు పోషించిన సూర్యను చూసిన వారందరూ మెచ్చుకోకుండా ఉండలేరు అంటూ బన్నీ తన ఫీలింగ్స్ అన్నీ బయట పెట్టేశాడు. ఇక మరో పక్క ఈ నెల 6న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన 24 చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. మరి విక్రమ్ తదుపరి సినిమా బన్నీతో ఎలాంటి ట్రీట్ ఇస్తాడో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #24 Movie
  • #Allu Arjun
  • #Suriya
  • #Suriya's 24 Movie

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

20 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

22 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

1 day ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

19 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

21 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

23 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version