Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘సైరా నరసింహ రెడ్డి’ తో ‘గోన గన్నారెడ్డి’…?

‘సైరా నరసింహ రెడ్డి’ తో ‘గోన గన్నారెడ్డి’…?

  • February 12, 2019 / 05:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సైరా నరసింహ రెడ్డి’ తో ‘గోన గన్నారెడ్డి’…?

మెగాస్టార్ చిరంజీవి 151 విచిత్రంగా సురేందర్‌ రెడ్డి డైరెక్షన్లో తెరేకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ పూర్తయ్యింది. విశ్రాంతి లేకుండా డైరెక్టర్ సురేందర్ రెడ్డి అండ్ టీం ఈ చిత్రం కోసం శ్రమిస్తున్నారట. చిరంజీవి కెరీర్లోనే… భారీ బడ్జెట్ చిత్రంగా ‘కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ’ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది.

  • ‘యాత్ర’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • విచారణ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • సీమ రాజా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • అమావాస్య రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

విషయంలోకి వెళితే.. గత కొద్దీ రోజులుగా ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్నాడని వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమేనని… ఫిలింనగర్ విశేషకులు చెప్పుకోస్తున్నారు. ఈ చిత్రంలో అల్లుఅర్జున్ నిజంగానే ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. ‘రుద్రమదేవి’ చిత్రంలో ‘గోన గన్నారెడ్డి’ రేంజ్లో ఈ పాత్ర ఉండబోతుందట. నిజానికి ‘రుద్రమదేవి’ అనే పేరు కంటే… ‘గోన గన్నారెడ్డి’ అనే పేరుతోనే ఆ చిత్రం ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకుంది. అలాంటిది అలాంటి పాత్రే ఇప్పుడు ‘సైరా నరసింహారెడ్డి’ లో అల్లు అర్జున్ పోషిస్తున్నాడంటే… సురేందర్ రెడ్డి ఆ పాత్రని ఏ రేంజ్లో తీర్చిదిద్దుతాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘డాడీ’ ‘శంకర్ దాదా జిందాబాద్’ వంటి చిత్రాల్లో మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న అల్లు అర్జున్… ఇప్పుడు మరోసారి మెగాస్టార్ తో నటించడానికి రెడీ అవుతున్నాడన్న మాట. ఇక ఈ చిత్రంలో సుదీప్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్ లు నటిస్తున్నారు. ఈరోజు జగపతిబాబు పుట్టిన రోజు కావడంతో జగపతి బాబు పాత్రకి సంబందించిన ఫస్ట్ లుక్ ని కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఈ చిత్రంలో నటించనున్నాడు కాబట్టి మలయాళంలో కూడా ఈ చిత్ర మార్కెట్ భారీ రేంజ్లో జరిగే అవకాశం ఉందనడంలో సందేహం లేదు.
భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Allu Arjun
  • #actor chiranjeevi
  • #Allu Arjun Role in Saira Narasimha Reddy Movie
  • #chiranjeei
  • #chiranjeevi 151

Also Read

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

related news

Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్ గారు’ OTT లోకి వచ్చేస్తున్నారు..!

Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్ గారు’ OTT లోకి వచ్చేస్తున్నారు..!

Mega 158 : చిరు సరసన హీరోయిన్ గా ఆ భామ..? బాబీ ప్లాన్ మాములుగా లేదుగా..!

Mega 158 : చిరు సరసన హీరోయిన్ గా ఆ భామ..? బాబీ ప్లాన్ మాములుగా లేదుగా..!

Chiranjeevi: చిరంజీవితో సినిమా అందుకే చేయలేదు : బోయపాటి శ్రీను

Chiranjeevi: చిరంజీవితో సినిమా అందుకే చేయలేదు : బోయపాటి శ్రీను

Mega 158 : చిరు సినిమాలో యంగ్ హీరోయిన్స్.. ఎవరెవరు అంటే..?

Mega 158 : చిరు సినిమాలో యంగ్ హీరోయిన్స్.. ఎవరెవరు అంటే..?

Allu Arjun : ఐకాన్ స్టార్ బన్నీ నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Allu Arjun : ఐకాన్ స్టార్ బన్నీ నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

trending news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

44 mins ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

1 day ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

1 day ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

1 day ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

1 day ago

latest news

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

1 day ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

1 day ago
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

1 day ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

1 day ago
Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version