Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

  • April 22, 2026 / 05:04 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) క్రేజ్ ఇప్పుడు పీక్స్‌లో ఉంది. ‘పుష్ప’ ‘పుష్ప 2’ వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత బన్నీ మార్కెట్, రెమ్యునరేషన్ రేంజ్ అమాంతం పెరిగిపోయాయి. ఇప్పుడు సినిమాలతోనే కాకుండా, తన లగ్జరీ లైఫ్‌స్టైల్‌తోనూ ఈ పుష్పరాజ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ హీరో నిర్మిస్తున్న ఓ భారీ డ్రీమ్ మ్యాన్షన్ (ఇల్లు) డీటెయిల్స్ నెట్టింట ట్రెండింగ్‌గా మారాయి.

Allu Arjun

హైదరాబాద్‌లోని మోస్ట్ ప్రీమియం ఏరియా జూబ్లీహిల్స్‌లో బన్నీ తన కొత్త ఇంటిని నిర్మిస్తున్నాడు. ఏకంగా 4 వేల చదరపు గజాల విశాలమైన స్థలంలో దీని నిర్మాణం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అతి సమీపంలోనే ఈ ఇల్లు ఉండటం విశేషం. ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్‌తో, మోడ్రన్ డిజైన్స్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ ప్యాలెస్ కోసం బన్నీ ఏకంగా రూ. 80 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇందులో ప్రైవేట్ థియేటర్, జిమ్, స్విమ్మింగ్ పూల్, హై-ఎండ్ సెక్యూరిటీ సిస్టమ్ లాంటి లగ్జరీ ఫీచర్స్ అన్నీ ఉండబోతున్నాయి.

Allu Arjun’s Luxury Mansion Near TO Chiranjeevi's House

ప్రస్తుతం ఫైనల్ స్టేజ్‌లో ఉన్న ఈ ఇంట్లోకి.. ఈ ఏడాది చివర్లో బన్నీ ఫ్యామిలీ గృహప్రవేశం చేయనుందట.ఇదిలా ఉంటే.. బన్నీ పర్మనెంట్‌గా ముంబైకి షిఫ్ట్ అయిపోతున్నాడంటూ కొద్దిరోజులుగా బాలీవుడ్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. కానీ, అందులో ఎలాంటి నిజం లేదని ఇన్‌సైడ్ సోర్సెస్ క్లారిటీ ఇచ్చాయి. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీతో బన్నీ ‘రాకా’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ కోసమే బన్నీ టెంపరరీగా ముంబై వెళ్లారు. అక్కడ తన తండ్రి అల్లు అరవింద్‌తో కలిసి ఉంటున్న బన్నీ.. ఆ షెడ్యూల్ ముగియగానే తిరిగి హైదరాబాద్ వచ్చేస్తారట.ఇక ‘రాకా’ మూవీ ఫస్ట్ లుక్‌ పోస్టర్లో బన్నీని ఓ పవర్ ఫుల్ బీస్ట్ లాంటి క్యారెక్టర్‌లో చూపించబోతున్నట్టు దర్శకుడు అట్లీ రివీల్ చేశాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్ మరో పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.

సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Chiranjeevi

Also Read

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

trending news

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

4 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

23 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

1 day ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

2 days ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

2 days ago

latest news

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

2 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

3 hours ago
Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

21 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version