Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » Allu Arjun: ఆ దర్శకునికి నో చెప్పిన బన్నీ..?

Allu Arjun: ఆ దర్శకునికి నో చెప్పిన బన్నీ..?

  • May 24, 2021 / 07:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: ఆ దర్శకునికి నో చెప్పిన బన్నీ..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోలలో బన్నీ కూడా ఒకరు. కెరీర్ తొలినాళ్లలో బన్నీ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వరుస బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. కథను పర్ఫెక్ట్ గా జడ్జ్ చేసే హీరోగా పేరు తెచ్చుకున్న బన్నీ గురించి ప్రముఖ రచయిత, దర్శకుడు డైమండ్ రత్నబాబు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బన్నీ కోసం తాను కథ సిద్ధం చేశానని ఆ మూవీ టైటిల్ వినగానే బన్నీ షాకయ్యారని డైమండ్ రత్నబాబు అన్నారు.

ప్రస్తుతం మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సన్ ఆఫ్ ఇండియా సినిమాకు రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రత్నబాబు తాను బన్నీ కోసం గాలిగాడు పేరుతో కథ రాశానని ఆ టైటిల్ విని బన్నీ షాకయ్యారని చెప్పారు. బన్నీవాసు ద్వారా తాను అల్లు అర్జున్ ను కలిశానని స్క్రిప్ట్ విని కథ బాగానే చెప్పినా ఆ కథ నచ్చలేదని బన్నీ తనతో అన్నారని రత్నబాబు వెల్లడించారు.

కమర్షియల్ ఫార్మాట్ లో కథ ఉందని కొత్తదనం లేకపోవడంతో తాను చేయలేనని బన్నీ చెప్పారని రత్నబాబు తెలిపారు. బన్నీ మాటలు తనను ఆలోచింపజేయడంతో కథలో కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడుతున్నానని రత్నబాబు పేర్కొన్నారు. తన కథ వీవీ వినాయక్, బోయపాటి శ్రీను కథలను పోలి ఉంటుందని రత్నబాబు అన్నారు. రత్నబాబు డైరెక్షన్ లో తొలి సినిమాగా బుర్రకథ సినిమా తెరకెక్కగా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. రెండో సినిమాతోనైనా రత్నబాబు సక్సెస్ సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny Vasu
  • #Gaali Gadu
  • #Mohan Babu
  • #Ratna Babu

Also Read

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

related news

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

trending news

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

40 mins ago
Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

55 mins ago
Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

1 hour ago
Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

3 hours ago
LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

3 hours ago

latest news

Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

22 mins ago
Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

1 hour ago
Standup Comedy : కటకటాల్లోకి స్టాండ్ అప్ కమెడియన్ అనుదీప్ కటికాల ! ఎక్కడ దొరికాడంటే ?

2 hours ago
Son Of OTT: ఓటీటీకి వచ్చేసిన ‘సన్ ఆఫ్’ సినిమా… ఎక్కడ చూడొచ్చంటే?

Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version