Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #రెండోసారి తల్లి అవుతున్న హీరోయిన్‌
  • #‘బ్రహ్మ ఆనందం’ కి అండగా నిలుస్తున్న ఎన్టీఆర్, చరణ్!
  • #తెలుగమ్మాయిలకు ఛాన్స్‌లు ఇవ్వం

Filmy Focus » Featured Stories » Allu Arjun: అల్లు అర్జున్ మరో బిగ్ ప్రాజెక్ట్!

Allu Arjun: అల్లు అర్జున్ మరో బిగ్ ప్రాజెక్ట్!

  • July 1, 2021 / 10:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: అల్లు అర్జున్ మరో బిగ్ ప్రాజెక్ట్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో స్ట్రాంగ్ గా సిద్దమవుతున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ విడుదల కానుంది. ఇక అభిమానుల్లో అంచనాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఆ సినిమా తరువాత కూడా బన్నీ అంచనాలకు తగ్గట్లుగానే సినిమా చేస్తాడా లేక అందుకు విరుద్ధంగా వెళతాడా అనేది చూడాలి. ఎందుకంటే ప్రతి హీరో కూడా ఈ రోజుల్లో పాన్ ఇండియా సినిమా స్థాయిలో సక్సెస్ రాగానే మళ్ళీ అదే ఫ్లోను కొనసాగిస్తున్నారు.

ఇక బన్నీ తరువాత సినిమాలపై కూడా డౌట్ వస్తోంది. అయితే ఇటీవల అసురన్ నిర్మాత కలైపులి యష్ థను టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తో కూడా ఒక కమిట్మెంట్ ఉన్నట్లు ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. దీంతో తమిళ్ మీడియాలో ఆ వార్త వైరల్ గా మారింది. అల్లు అర్జున్ తమిళ్ లో డైరెక్ట్ గా సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఆ మధ్య లింగుస్వామితో ఒక బైలాంగ్యువల్ సినిమా సెట్టయ్యింది కానీ ఎందులో మళ్ళీ చర్చల దశలోనే ఆగిపోయింది.

ఇక కలైపులి ప్రస్తుతం అల్లు అర్జున్ తో బైలాంగ్యువల్ మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్. అల్లు అరవింద్ కూడా ఈ నిర్మాతకు చాలా క్లోజ్. ఒకరికొకరు తమిళ్, తెలుగులో ఎలాంటి సమస్యలు ఉన్నా సహాయం చేసుకుంటారు. ఇక ఆ అనుబంధంతోనే బన్నీతో సినిమా చేయాలని ఆ నిర్మాత. ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #Icon Star Allu Arjun
  • #Pushpa

Also Read

Return of the Dragon Collections: యావరేజ్ బుకింగ్స్ సాధించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’!

Odela 2 Teaser Review: ‘ఓదెల 2’ టీజర్…. తిరుపతి ప్రేతాత్మ అయ్యాడా?

ఫోటోలతో బయట పడ్డ హీరోయిన్ గారి పెళ్ళి వ్యవహారం!

Sundeep Kishan: షాకింగ్.. ఆ వ్యాధితో బాధపడుతున్న సందీప్ కిషన్!

Chiranjeevi: తల్లి ఆరోగ్యంపై అసలు క్లారిటీ ఇచ్చిన చిరంజీవి!

Brahmaji, Brahmanandam: 1500 వందల సినిమాలు చేసేశాడు, ఏమైనా చెప్తాడు: బ్రహ్మాజీ

related news

Allu Arjun: మరో అరుదైన ఘనత సాధించిన అల్లు అర్జున్‌.. ఇంట్రెస్టింగ్‌ విషయాలు..!

Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. చప్పుడు లేకుండా అన్నీ జరిగిపోతున్నాయిగా..!

అల్లు అర్జున్ సతీమణి బాధతోనే ఇలా చెప్పిందా?

Ram Charan: పెద్ద షాక్ ఇచ్చిన రాంచరణ్.. ఏమైందంటే?

Allu Arjun, Trivikram: బన్నీ – త్రివిక్రమ్-  మధ్యలో అతను.. ఏదైనా జరగొచ్చా..!

బ్రహ్మానందం- రాజా గౌతమ్..లతో పాటు సినిమాల్లో కలిసి నటించిన 17 మంది తండ్రీకొడుకుల లిస్ట్..!

trending news

Return of the Dragon Collections: యావరేజ్ బుకింగ్స్ సాధించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’!

Return of the Dragon Collections: యావరేజ్ బుకింగ్స్ సాధించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’!

15 hours ago
Odela 2 Teaser Review: ‘ఓదెల 2’ టీజర్…. తిరుపతి ప్రేతాత్మ అయ్యాడా?

Odela 2 Teaser Review: ‘ఓదెల 2’ టీజర్…. తిరుపతి ప్రేతాత్మ అయ్యాడా?

19 hours ago
ఫోటోలతో బయట పడ్డ హీరోయిన్ గారి పెళ్ళి వ్యవహారం!

ఫోటోలతో బయట పడ్డ హీరోయిన్ గారి పెళ్ళి వ్యవహారం!

1 day ago
Sundeep Kishan: షాకింగ్.. ఆ వ్యాధితో బాధపడుతున్న సందీప్ కిషన్!

Sundeep Kishan: షాకింగ్.. ఆ వ్యాధితో బాధపడుతున్న సందీప్ కిషన్!

2 days ago
Chiranjeevi: తల్లి ఆరోగ్యంపై అసలు క్లారిటీ ఇచ్చిన చిరంజీవి!

Chiranjeevi: తల్లి ఆరోగ్యంపై అసలు క్లారిటీ ఇచ్చిన చిరంజీవి!

2 days ago

latest news

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్లో పడేశారు.. ఏమైందంటే..!

12 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ టీం ఆలోచన సరైనదేనా?

Kapil Sharma: కపిల్ షో.. రెమ్యునరేషన్ లో నెంబర్ వన్ కమెడియన్!

13 hours ago
Sandeep Reddy Vanga: స్పిరిట్.. అసలు వంగా ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే!

14 hours ago
సీక్వెల్స్ – ప్రీక్వెల్స్ లైనప్ లో నందమూరి హీరోలు!

సీక్వెల్స్ – ప్రీక్వెల్స్ లైనప్ లో నందమూరి హీరోలు!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version