Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్ ఉందా..!

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్ ఉందా..!

  • March 11, 2026 / 02:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

తెలుగు సినీ పరిశ్రమలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. తన స్టైల్, డ్యాన్స్, నటనతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఆయన, ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా నిలిచారు. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో చర్చ అంతా ఆయన కుమారుడు అల్లు అయాన్ గురించే జరుగుతోంది. చిన్న వయసులోనే అయాన్ చూపిస్తున్న ప్రతిభ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

Allu Ayaan

ఇటీవల అల్లు అయాన్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో అయాన్ ఎంతో ఫోకస్‌తో ట్రైనింగ్ చేస్తూ, కిక్స్ మరియు స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. సాధారణంగా సెలబ్రిటీల పిల్లలు సకల సౌకర్యాల్లో పెరుగుతుంటారు , దాంతో వారికీ కొత్త కొత్త విషయాలపై నేర్చుకోవాలని ఆసక్తి పెద్దగా ఉండదు, కానీ దానికి భిన్నంగా అల్లు అర్జున్ తన పిల్లలకు క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవాటు చేస్తున్నారని అభిమానులు ప్రశంసిస్తున్నారు.

మార్షల్ ఆర్ట్స్ అనేది కేవలం శారీరక దృఢత్వం కోసం మాత్రమే కాదు, మనసుకు కూడా బలాన్ని ఇచ్చే ఒక సాధన. ఈ విద్య ద్వారా ఫోకస్, నియంత్రణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అల్లు అయాన్ కూడా చిన్న వయసులోనే ఈ లక్షణాలను అలవర్చుకోవటం చాల మంచి లక్షణం. ఈ వీడియోను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. “తండ్రికి తగ్గ తనయుడు”, “భవిష్యత్తులో అల్లు వారసత్వాన్ని కొనసాగించే స్టార్ అయాన్” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ తన ఫిట్నెస్ మరియు క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. అదే మార్గంలో అయాన్ కూడా ముందుకు సాగుతున్నాడని అభిమానులు భావిస్తున్నారు.

ఇక అల్లు కుటుంబం విషయానికి వస్తే, అయాన్ చెల్లెలు అల్లు అర్హ ఇప్పటికే “శాకుంతలం” చిత్రంతో తెరపై కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు అయాన్ కూడా తన ప్రతిభతో సోషల్ మీడియాలో దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మొత్తానికి చిన్న వయసులోనే చూపిస్తున్న ఈ టాలెంట్ చూసి, భవిష్యత్తులో అయాన్ ఏమి సాధిస్తాడో అన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.

NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Ayaan
  • #Latest Telugu film News

Also Read

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

related news

NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

trending news

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

2 hours ago
Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

4 hours ago
Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

5 hours ago
Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

22 hours ago
Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

22 hours ago

latest news

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్ ఉందా..!

1 hour ago
Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

21 hours ago
Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

24 hours ago
Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version