Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » Allu Arjun, RRR Movie: హీరో అల్లు అర్జున్ టార్గెట్ అదేనా?

Allu Arjun, RRR Movie: హీరో అల్లు అర్జున్ టార్గెట్ అదేనా?

  • August 8, 2021 / 03:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun, RRR Movie: హీరో అల్లు అర్జున్ టార్గెట్ అదేనా?

స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్1 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి సిరీస్ సక్సెస్ తర్వాత టాలీవుడ్ సినిమాల బడ్జెట్ ఊహించని స్థాయిలో పెరిగింది. టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. నిర్మాతలు వందల కోట్లు ఖర్చు చేస్తూ పాన్ ఇండియా అప్పీల్ ఉన్న కథలను ఎంచుకుంటున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పటికే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

ఆగష్టు 1వ తేదీన ఆర్ఆర్ఆర్ నుంచి రిలీజైన దోస్తీ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పుష్ప మూవీ మేకర్స్ కూడా ఆర్ఆర్ఆర్ మూవీని ఫాలో అవుతూ ఈ నెల 13వ తేదీన ఐదు భాషల్లో టాప్ సింగర్స్ తో పాడించిన పాటను రిలీజ్ చేయనున్నారు. దాదాపు 2 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ సాంగ్ తెరకెక్కడం గమనార్హం. అయితే పుష్ప ఫస్ట్ సాంగ్ దోస్తీ సాంగ్ ను మించి ఉంటుందా..? దోస్తీ సాంగ్ ను మించి పుష్ప సాంగ్ వ్యూస్ ను సొంతం చేసుకుంటుందా..? చూడాల్సి ఉంది.

ఆర్ఆర్ఆర్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉండగా పుష్ప మూవీకి క్రేజ్ విషయంలో ప్రేక్షకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పుష్ప మూవీ ఆర్ఆర్ఆర్ కు పోటీ ఇస్తుందో లేదో చూడాల్సి ఉంది. సుకుమార్ సైతం పుష్ప మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నారు. పుష్ప సినిమాలో ప్రతి పాత్ర ప్రత్యేకంగా ఉండేలా సుకుమార్ జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Jr Ntr
  • #NTR
  • #Pushpa Movie
  • #Rajamouli

Also Read

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

related news

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

Sukumar: ఆయన డైరెక్షన్ ని నేను కాపీ కొట్టాను… ఉపేంద్ర పై సుకుమార్ కామెంట్స్ వైరల్!

SSMB29: మహేష్- రాజమౌళి.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్..!

తొలిసారి ‘హారిక..’ కాంపౌండ్ దాటుతున్న త్రివిక్రమ్.. చరణ్ కోసమా? పవన్ కోసమా?

War 2: ‘వార్‌ 2’ కోసం డ్యాన్సింగ్‌ వార్‌ చేస్తారట.. మొన్నటి కంపేరిజన్లు మళ్లీ వస్తే..!

trending news

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

1 day ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

1 day ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

1 day ago
Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

1 day ago
Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

1 day ago

latest news

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

22 hours ago
Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

23 hours ago
క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

1 day ago
ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version