Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Allu Arjun: బన్నీతో పెద్ద ప్లానే వేశారు.. వర్కవుట్ అవుతుందా..?

Allu Arjun: బన్నీతో పెద్ద ప్లానే వేశారు.. వర్కవుట్ అవుతుందా..?

  • December 3, 2022 / 04:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: బన్నీతో పెద్ద ప్లానే వేశారు.. వర్కవుట్ అవుతుందా..?

‘పుష్ప’ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అందరి దృష్టి అల్లు అర్జున్ పై పడింది. నార్త్ లో అయితే ‘పుష్ప’ సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు బాలీవుడ్ దర్శకులు అల్లు అర్జున్ తో సినిమాలు తీయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే బన్నీ మాత్రం సరైన దర్శకుడితో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు. బన్నీ బాలీవుడ్ డెబ్యూ గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేశారు ఓ దర్శకుడు. అతడే రోహిత్ శెట్టి. బాలీవుడ్ లో ‘గోల్ మాల్’, ‘చెన్నై ఎక్స్ ప్రెస్’, ‘సింబా’, ‘సూర్యవంశీ’ వంటి సూపర్ హిట్ సినిమాలను రూపొందించారు రోహిత్.

ప్రస్తుతం ఆయన రణవీర్ సింగ్ హీరోగా ‘సర్కస్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ దర్శకుడు అల్లు అర్జున్ ను స్పెషల్ మీటింగ్ కోసం ఇన్వైట్ చేసినట్లు సమాచారం. ఈ మీటింగ్ లో బన్నీతో సినిమా గురించి మాట్లాడబోతున్నారట. ప్రస్తుతం బన్నీ రష్యాలో ఉన్నారు. అక్కడ ‘పుష్ప’ సినిమా రిలీజ్ అవుతుండడంతో సినిమా ప్రమోషన్స్ కోసం వెళ్లారు. మరోపక్క రోహిత్ శెట్టి సర్కస్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

త్వరలోనే వీరిద్దరూ కలవబోతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. బన్నీతో ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారు రోహిత్ శెట్టి. ఇందులో బన్నీతో పాటు రణవీర్ సింగ్, తమిళ హీరో కార్తి కూడా కనిపిస్తారట. మెయిన్ గా ముగ్గురు హీరోలు ఉంటే.. అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లను స్పెషల్ రోల్స్ కోసం తీసుకుంటారట.

ఇదంతా చూస్తుంటే రోహిత్ శెట్టి పాన్ ఇండియా పోలీస్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారనిపిస్తుంది. కొన్నిరోజుల క్రితం బాలీవుడ్ దర్శకుడు దినేష్ విజన్ కూడా అల్లు అర్జున్ తో వర్క్ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. మరిప్పుడు బన్నీ ఏ దర్శకుడికి ఛాన్స్ ఇస్తారో చూడాలి!

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bollywood
  • #Director Rohit Shetty
  • #karthi
  • #Ranaveer Singh

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

trending news

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

20 hours ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

21 hours ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

21 hours ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

21 hours ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

2 days ago

latest news

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

31 mins ago
Manasa Varanasi: తిరుమలలో కుర్ర హీరోయిన్‌కి సెల్ఫీ తిప్పలు.. ఇదెంతవరకు కరెక్ట్‌ చెప్పండి?

1 hour ago
Mark Rydell: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Mark Rydell: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

2 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

2 days ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version