Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Featured Stories » ‘అల్లు అర్జున్ 19’ లేటెస్ట్ అప్డేట్..?

‘అల్లు అర్జున్ 19’ లేటెస్ట్ అప్డేట్..?

  • June 24, 2019 / 04:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘అల్లు అర్జున్ 19’ లేటెస్ట్ అప్డేట్..?

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ వంటి బడా నిర్మాతలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని అనుకున్న టైంకు ఫినిష్ చేయాలని త్రివిక్రమ్, బన్నీ చాలా కష్టపడుతున్నారట. ఇందులో భాగంగా ఓ పక్కన షూటింగ్లో పాల్గొంటూనే మరో పక్క మ్యూజిక్ సిట్టింగులు కూడా వేస్తున్నారట.

thaman-stars-work-for-allu-arjun-trivikram-movie1

  • మల్లేశం సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఈ విషయాన్ని స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ ఫోటోను షేర్ చేస్తూ.. ‘‘మా సినిమా మ్యూజిక్‌ మంచి ప్రాసెస్‌లో, స్పీడ్‌ ప్రోగ్రెస్‌లో ఉంది’’ అంటూ తమన్‌ పేర్కొన్నాడు. మరి… త్రివిక్రమ్ గత చిత్రమైన ‘అరవింద సమేత’ కు తమన్ అదిరిపోయే సంగీతాన్ని అందించాడు. మరి ఈ చిత్రానికి ఎలాంటి సంగీతం అందిస్తాడో చూడాలి మరి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AA19
  • #Allu Aravind
  • #Allu Arjun
  • #geetha arts
  • #Haarika & Hassine Creations

Also Read

The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

The RajaSaab Collections: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

related news

Anil Ravipudi: అనిల్‌ రావిపూడి నాలుగు కథలు రిజక్ట్‌ అయ్యాయి.. ఎవరు చేశారో తెలుసా?

Jana Nayagan: ‘జన నాయగన్’ వాయిదా.. నిజమేనా?

Retro Collections: డిజాస్టర్ గా మిగిలిన సూర్య ‘రెట్రో’

Allu Arjun: కొనసాగుతున్న బంతాట… ‘కార్తికేయ’ పుస్తకం తిరిగి బన్నీ చేతికి వెళ్లిందా?

Allu Arjun: ప్రభాస్ కంటే హయ్యెస్ట్ ర్యాంక్.. ఎలాగంటే?

Allu Arjun: త్రివిక్రమ్ సినిమాపై లీక్ ఇచ్చిన బన్నీ వాస్.. జనవరిలో అసలైన బాంబ్!

trending news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

12 hours ago
Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

13 hours ago
Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

15 hours ago
The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

16 hours ago
The RajaSaab Collections: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

19 hours ago

latest news

Toxic: అప్పుడు అస్సలు చేయను అన్నాడు.. ఇప్పుడు అదే సీన్‌ పెట్టాడు.. యశ్‌పై ట్రోలింగ్‌ షురూ!

11 hours ago
11 ఏళ్ల తర్వాత హీరోహీరోయిన్లుగా ఆ యాక్టర్‌ కపుల్‌.. ఎవరు? ఏ సినిమా అంటే?

Geethu Mohandas: ‘టాక్సిక్‌’ సీన్‌.. ఫస్ట్‌ టైమ్‌ రియాక్టైన డైరక్టర్‌ గీతూ.. ఏమందంటే?

Oscar: ఈ ఆస్కార్‌ బరిలో నిలిచిన మన సినిమాలు ఎన్నంటే? ఒకటి అఫీషియల్‌.. మిగిలినవి!

Jana Nayagan: పరిస్థితి మా చేయి దాటిపోయింది.. ‘జన నాయగన్‌’ ప్రొడ్యూసర్‌ ఎమోషనల్‌

Jana Nayagan: పరిస్థితి మా చేయి దాటిపోయింది.. ‘జన నాయగన్‌’ ప్రొడ్యూసర్‌ ఎమోషనల్‌

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version